Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిజంగానే సోనమ్ తన ప్యాంటు ఇంట్లో మర్చిపోయి వచ్చిందా??
Bollywood Wardrobe
oi-Staff
By Super Admin
సోనమ్ కపూర్ తన ప్యాంట్ ఇంట్లో మర్చిపోయి వచ్చింది. మేమేదో సరదాగా అంటున్నామనుకోవద్దు.
ఇటీవలే ఎయిర్‌పోర్టులో మాకు చిక్కిన సోనం కపూర్ ఫొటోలు చూస్తే మీ దిమ్మ తిరగ్దడం ఖాయం.

సోనమ్, నీ ప్యాంటెక్కడ??
ఎప్పటిలాగే ప్రయాణాల్లో సోనమ్ స్టైలిష్‌గా ఉంది.కానీ ఈసారి కాస్త భారీ సైజు పాంచో టాప్ వేసుకుంది.

కిందకి ఉన్న నెక్ లైన్,ఉబ్బెత్తుగా ఉన్న ఆ టాప్ చేతులు,అసమానంగా ఉన్న సైడ్ కట్స్-ఇవీ ఆ డ్రెస్సులో ఆమెని చూడగానే మీరు వెంటనే గుర్తించేవి.
ఇంకొంచెం కిందకొచ్చి చూస్తే మోకాళ్ళ వరకూ ఉన్న నల్లని లెదర్ బూట్లు వేసుకుంది.కానీ ప్యాంటేదీ??సరిగ్గా ఇదే మా రియాక్షన్ కూడానూ.

కానీ ప్యాంటు వేసుకోకపోయినా సోనమ్ కపూర్ బాగుంది. కాదంటారా??
Comments
English summary
Really? Sonam Kapoor Forgot To Wear Pants At The Airport!
Story first published: Monday, October 17, 2016, 20:00 [IST]
Other articles published on Oct 17, 2016



Click it and Unblock the Notifications