జహీర్ ఖాన్- సాగరిక ఘట్గే వివాహ వేడుకలు చూస్తే మీరు పడిపోతారు

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

ఇప్పుడే మీ పనులన్నిటినీ వదిలేయండి ఎందుకంటే సాగరిక ఘట్గే తన వివాహ వేడుక రూపంతో మిమ్మల్నే ఆశ్చర్యపరిచే దారిలో ఉంది. సాగరిక క్రీమ్ రంగు లేహెంగా వేసుకుంది, అది కళాత్మకమైన బొమ్మలతో కూడిన ఆ లేహెంగా మెరిసే వెడల్పైన అంచుతో సాటిన్ శరీరంతో మెరుస్తుంది.

ఆమె తన లేహెంగా చొలీకి సరిపోయేట్టు నిడిన చౌకర్, జుంకీలు, నుదుటిన తిలకం, మరికొన్ని గాజులతో కూడిన బంగారు ఆభరణాలతో మెరిసిపోతుంది.

Sagarika Ghatge Reception Look

ఆమె వివాహ డైరీల నుండి సాగరిక అందాలను మేము కొన్నిటిని డి కోడింగ్ చేసాము, కానీ ఆమె అందం ముగ్ధుల్ని చేసింది. ఆమె అందమైన పెళ్లి దుస్తులను ఎప్పుడూ ధరించలేదు కానీ ఆమె ఎప్పుడూ తన ఆకర్షణను నిలుపుకుంటూ, అసాధారణ సమతుల్యతను పాటించేది.

ఆమె ఈ అలంకరణ చాలా బ్రహ్మాండంగా అనిపించింది, సాగరిక తన మనోహరాన్ని, అందాన్ని కనుబోమల్లో తీర్చిదిద్దారు.

జహీర్ కూడా నీలం, తెలుపు షేర్వాణీ తో అందమైన పెల్లికోడుకుగా కనిపించాడు.

Sagarika Ghatge Reception Look
Sagarika Ghatge Reception Look
Sagarika Ghatge Reception Look
English summary

Sagarika Ghatge Reception Look

Leave all work now because Sagarika Ghatge has come all way to stun you with her wedding reception look. Sagarika was wearing a cream lehenga which had a glossy satin body with a motif printed lehenga and shimmery wide border. She matched the lehenga choli with gold jewellery including a thick choker, jhumkas, a mang tika and also few bangles.
Subscribe Newsletter