Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బ్యూటిఫుల్ సమంత మెరాకీ డ్రెస్ లో చాలా హాట్ అండ్ సెక్సీగా..
సెలబ్రెటీలంటే ఒక ప్రత్యేక , గుర్తింపు ఉంటుంది. అలా తక్కువ కాలంలో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకొన్న టాలీవుడ్ సెలబ్రెటీ సమంత. సమంత సినిమాల్లోనే కాదు, వ్యక్తిగతంగా కూడా చాలా సంతోషంగా నవ్వుతూ కనబడుతుంది. బహుషా అందానికి నవ్వే కారణం అనిచెప్పొచ్చేమో..సమంతాకు సినిమాలు మాత్రమే కాదు, ఫ్యాషన్ లో కూడా ఎక్కువ ఆసక్తిని కనబరుస్తుంది. అప్పుడప్పుడు ఫ్యాషన్ రంగంలో మోడ్రన్ డ్రెస్సులతో తళుక్కుమని మెరుస్తూ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది.
అలాంటి సర్ప్రైజ్ మరొకటి రీసెంట్ గా మెరాకి క్లోతింగ్ లేబుల్ తో ఒక మోడ్రన్ డ్రెస్సులో కనబడి, సర్ప్రైజ్ చేసింది . మోడ్రన్ గా అగుపించినా ఓవర్ సైజ్ టాప్ ను డ్రెస్ గా వేసుకొన్నదేమో అగుపిస్తుంది. ప్రింటెడ్ కాటన్ డ్రెస్స్ లో సమంత చాలా క్యూట్ గా కనబడుతున్నది .

ఆమె వేసుకొన్న బ్యూటిఫుల్ డ్రెస్ మీద'బి సిల్లీ, వి వియర్డ్ ’ అనే వర్డ్స్ తో సమంత గ్లాడియేటర్ కు సరిపోతుందో లేదా తెలియదు కానీ, ఈ డ్రెస్సులో మాత్రం సమంత గ్లాడియేటర్ గా కనిపిస్తున్నది?
ఈ డ్రెస్సు మరో కలర్ లో కూడా అందుబాటులో ఉన్నది . కానీ మోడల్ ధరించిన దాని కంటే , సెలబ్రెటీ సమంత ధరించిన డ్రెస్ చాలా ఆకర్షణీయంగా ఉంది . అలాగే డ్రెస్ మీద ఉన్న వర్డ్ కూడా త్వరగా గ్రహించే విధంగా ఉన్నాయి.

సమ్మర్ సీజన్ కు ఈ డ్రెస్సు ఫర్ఫెక్ట్ పిక్నిక్ అవుట్ ఫిట్ . మీరు ఫ్యాన్సీ నెక్ లెస్, ఆక్సిడైస్డ్ వన్ కోరుకుంటున్నట్లైతే ఇలాంటి డ్రెస్సును ఎంపిక చేసుకోవచ్చు . గ్లాడియేటర్ డ్రెస్ లేదా సోనమ్ డ్రెస్ ను ఎంపిక చేసుకోవచ్చు ..
మరి మీరైతే ఏ డ్రైస్ ను ఎంపిక చేసుకుంటారు..? ఈ డ్రెస్సులో సమ్మర్ సీజన్ కు పర్ఫెక్ట్ మ్యాచేనా...



Click it and Unblock the Notifications