Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
సంప్రదాయ దుస్తుల్లో కొత్త జంట షాహిద్,మీరా
Bollywood Wardrobe
oi-Staff
By Super
డిజైనర్ మసాబా గుప్తా వివాహ కార్యక్రమంలో కొత్త జంట షాహిద్ కపూర్ మీరా రాజ్‌పుత్ కనిపించారు.వాళ్ళిద్దరూ చాలా ఆక్ర్షణీయంగా ఉన్నారు.మెహందీ కార్యక్రమంలో ఓసారి వివాహ కార్యక్రమంలో మరోసారి వారిద్దరూ మా కంటికి చిక్కారు. అసలే ఇది పెళ్ళిళ్ళ సీజన్, బోలెడు పెళ్ళిళ్ళున్నాయి మీరు వెళ్ళాల్సినవి. ఇన్ని పెళ్ళిళ్ళ వల్ల ఏమి ధరించాలో మీకు ఒక్కోసారి ఐడియా రాకపోవచ్చు కూడా. షాహిద్ మరియూ మీరా ధరించిన దుస్తులు చూస్తే మీకేమన్నా ఉపయోగపడూతుందేమో చూడండి.


షాహిద్ ఎరుపు కుర్తా ని గ్రే కలర్ ప్యాంట్ మీద ధరిస్తే,అతనికి జతగా లేత గోధుమ రంగు సల్వార్ సూట్ ధరించింది మీరా.క్రూ కట్ తో పాటు తన మెలి తిప్పిన మీసాన్ని షాహిద్ గర్వంగా ప్రదర్శిస్తే మీరా ఏమో ఎప్పటిలాగే చక్కటి చిరునవ్వుతో చాలా క్యూట్ గా ఉంది.


మసాబా పెళ్ళి సందర్భంగా షాహిద్ బ్లాక్ బ్లేజర్ ధరించాడు.మీరా లేత గోధుమ రంగు నెట్టెడ్ శారీ ధరించింది.చేతిలో చెయ్యేసుకుని వెళ్ళిద్దరూ వేదిక దగ్గరకి నడిచొచ్చారు.అందుకే కపుల్స్, ఈ పెళ్ళిళ్ళ సీజన్ లో ఏమి ధరించాలో అని గాభరా పడకండి. షాహిద్,మీరా లని అనుసరిస్తే మీరు కూడా చూపరులని ఆకట్టుకోవడం ఖాయం.
Comments



Click it and Unblock the Notifications