లాక్మే ఫ్యాషన్ వీక్ సమ్మర్ రిసార్ట్ 2018 లో డిజైనర్ అనితా డోంగ్రే కోసం ర్యాంప్ పై నడిచిన అందమైన జంట

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

లాక్మే ఫ్యాషన్ వీక్ సమ్మర్ /రిసార్ట్ 2018 లో డిజైనర్ అనితా డోంగ్రే కోసం ర్యాంప్ పై నడిచిన అందమైన జంట షాహిద్ కపూర్ మరియు మీరా రాజ్ పుత్ సందడి

షాహిద్ తెల్లని షేర్వాణీ సూట్ లో చాలా హ్యాండ్ సమ్ గా ఉంటే, మీరా తెల్లని లెహంగా చోళీలో మెరిసారు. షాహిద్ షేర్వాణీపై ఏ రకమైన ప్యాట్రన్స్ లేకపోగా, మీరా లెహంగాపై మాత్రం మొత్తం మొటిఫ్ ప్రింట్లు ఉండి ఆమెను చాలా అందంగా కన్పడేలా చేసాయి.

లెహంగాతో పాటు, మీరా మ్యాచింగ్ నగలు, కొన్ని అందమైన పువ్వులకి సంబంధించి హెయిర్ యాక్సిసెరీలు కూడా ధరించారు.

shahid kapoor mira rajput as anita dongre showstoppers

ఈ దుస్తుల్లో ఈ జంట తమ పెళ్ళినాటి క్షణాలను తలపించారు మరియు ఇప్పటిదాకా లాక్మే ఫ్యాషన్ వీక్ 2018లో షోస్టాపర్ గా అందమైన జంటల్లోకెల్లా అందంగా నిలిచారు.

మేము ఒకపక్క వీరిపై నుంచి చూపు మరల్చలేకపోతుంటే, ఇతర మోడల్స్ కూడా ఆ డిజైనర్ యొక్క మరిన్ని తాజా కలెక్షన్ దుస్తులతో ర్యాంప్ పై కనువిందు చేసారు.

మీకు కూడా ఈ జంటల ర్యాంప్ పై ఔట్ ఫిట్ అందాలు నచ్చాయా? మాకు కూడా చెప్పండి.

shahid kapoor mira rajput as anita dongre showstoppers
shahid kapoor mira rajput as anita dongre showstoppers
shahid kapoor mira rajput as anita dongre showstoppers
shahid kapoor mira rajput as anita dongre showstoppers
shahid kapoor mira rajput as anita dongre showstoppers
shahid kapoor mira rajput as anita dongre showstoppers

English summary

shahid kapoor mira rajput as anita dongre showstoppers

shahid kapoor mira rajput as anita dongre showstoppers, Shahid Kapoor and Mira Rajput stunned the ramp as Anita Dongre's showstopper couple. Have a look.
Story first published: Saturday, February 3, 2018, 16:30 [IST]