Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఎత్నిక్ అవుట్ ఫిట్స్ లో అద్భుతంగా మెరిసిన శిల్పా శెట్టి మరియు మనీషా కొయిరాలా
ఎత్నిక్ అవుట్ ఫిట్స్ లో అద్భుతంగా మెరిసిన శిల్పా శెట్టి మరియు మనీషా కొయిరాలా
బాలీవుడ్ ముద్దుగుమ్మలు మనీషా మరియు శిల్పా శెట్టి ఒక ఈవెంట్ లో తళుక్కుమన్నారు. ఎత్నిక్ అవుట్ ఫిట్ లో మెరిసిపోయారు. వీరిద్దరూ ఒక కాజ్ కోసం కలిశారు. షాయానా NC ఆధ్వర్యంలో జెయింట్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారి కాజ్ ని సపోర్ట్ చేయడం కోసం ముందుకొచ్చారు. ఈ ఈవెంట్ లో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు సందడి చేశారు. స్టన్నింగ్ ట్రెడిషనల్ వేర్స్ లో అదరగొట్టారు. శిల్పా శారీలో తళుక్కుమనగా, మనీషా ఫ్రంట్ స్లిట్ ఓపెన్ కుర్తాలో మెరిసిపోయింది.
మసబా హౌస్ వారు డిజైన్ చేసిన దాండేలియన్ ఎల్లో లోటస్ శారీలో శిల్పా మనోహరంగా కనిపించింది. వైబ్రెంట్ ఎల్లో శారీని క్లాసికల్ స్టయిల్ లో కట్టుకుంది. శిల్పా ఎంతో అందంగా కనిపించింది. ఆమెను చూడగానే ప్రేక్షకుల కళ్ళు మెరుస్తాయి. ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ శారీ అందాన్ని మరింత పెంచింది. ఈ క్వార్టర్ స్లీవ్స్ కలిగిన బ్లౌజ్ శిల్పా హొయలును మరింత పెంచింది.

శిల్పా శారీపై అద్భుతమైన పింక్ కలర్ లోటస్ ఫ్లవర్స్ బ్లౌజ్ లుక్ ని మరింత ఎలివేట్ చేసాయి. ఈ పాటర్న్స్ అనేవి లుక్ ని మరింత పెంపొందించాయి. ఆమ్రపాలి జ్యువలరీతో తన అటైర్ లుక్ ని మరింత ఎలివేట్ చేసింది శిల్పా శెట్టి. బ్రేస్ లెట్స్, స్టేట్మెంట్ రింగ్ తో పాటు ఐ క్యాచింగ్ టాస్లే డ్యాంగలర్స్ అనేవి ఆమె అఫియరెన్స్ ను మరింత అందంగా మరల్చాయి. స్వైడ్ స్వీప్ట్ కాపర్ ట్రెసెస్ ఆమె లుక్ ని మరింత పెంచాయి.

ఇక మనీషా లుక్ గురించి మాట్లాడుకోవలసి వస్తే ఈమె లుక్ అనేది శిల్పా లుక్ కి ధీటుగా ఉంది. ఫ్లోర్ లెన్త్ అవుట్ ఫిట్ పై అందమైన గోల్డెన్ ఫ్లోరల్ అలంకరణలు మెరిసిపోయాయి. తన పొడవాటి ఫ్రంట్ స్లిట్ కుర్తాను ప్రింటెడ్ స్కర్ట్ తో మ్యాచ్ చేసింది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.

స్మోకీ ఐ షాడో మరియు గ్లాజీ లిప్ షేడ్స్ తో ఈ భామ అందం మరింత పెరిగింది. మనీషా చీక్స్ కి పింక్ టచెస్ ఇచ్చింది. తన లుక్ ను మిడిల్ పార్టెడ్ లుక్ తో మరింత ఎలివేట్ చేసుకుంది.
ఈ ఇద్దరి లుక్ అద్భుతంగా ఉంది. వీరి లుక్స్ ని చుస్తే ఎవరైనా తప్పక మెచ్చుకుని తీరతారు. మరి, మీకే లుక్ బాగా నచ్చింది.



Click it and Unblock the Notifications