శ్రుతిహాసన్ తన శైలి, గంభీరత్వాన్ని కలిపిన అందంతో ఒక వివాహానికి హాజరయింది

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
 shruti haasan outfit for a wedding,

శ్రుతిహాసన్ తన శైలి, గంభీరత్వాన్ని కలిపిన అందంతో ఒక వివాహానికి హాజరయింది

శ్రుతిహాసన్ ఈమధ్యనే ఒక వివాహ పార్టీ కి హాజరయింది, ఆమె అందం చూసి అందరూ మైమరచిపోయారు.

ఆమె సునైనా ఖేరా నుండి వచ్చిన పాసెల్ పింక్-షేడ్ కలిగిన దుస్తులు ధరించింది, దానిపై కృత్రిమ గులాబీ అలంకరణతో కలిగిన దుపట్టా వచ్చింది. ఈ దుపట్టా కి హేమ్లైన్ చివర ఎరుపు రంగు ఫ్రిల్స్ కూడా వచ్చాయి.

ఆమె డాన్గ్లింగ్ ఫేజ్ చెవి రింగులను అలంకరించుకుని వివాహ వేడుకకి చాలా సాధారణమైన, అందమైన రూపాన్ని ఇచ్చింది.

పెళ్లి సీజన్ వచ్చింది, శృతి లాంటి అందమైన, స్టైలిష్ సెలెబ్రిటీ కంటే ఖచ్చితమైన రోల్ మోడల్ ఇంకెవరు?

శృతి అందం అసాధారణం గా ఉండడం గమనించారా? ఈ కింది వ్యాఖ్యాన విభాగంలో మాకు తెలియచేయండి.

 shruti haasan outfit for a wedding,
 shruti haasan outfit for a wedding,

English summary

Shruti Haasan Outfit For A Wedding

Shruti Haasan recently attended a wedding party and the look she carried mesmerized us. She was wearing a pastel pink-shaded outfit from Sunaina Khera, which came with an artificial rose embellished dupatta. The dupatta also had red frills at the end of the hemlines.
Story first published: Saturday, December 9, 2017, 13:00 [IST]