Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
బ్లాక్ అండ్ బ్యూటీ, అదరగొట్టిన శృతి
బ్లాక్ అండ్ బ్యూటీ, అదరగొట్టిన శృతి
తానో అందాలరాశినని మరోసారి నిరూపించుకుంది సౌత్ స్టార్ శృతిహాసన్. తాజాగా ఆమె పూర్తిగా నల్లని దుస్తులు వేసుకుని హాట్‌గా కనిపించింది. ఆమెను అలా చూస్తే మనమెవరమూ కళ్లు తిప్పుకోలేం! మనమంతా సాధారణంగా వేసుకోవడానికి వెనకాడే దుస్తుల్నే వేసుకుని ఆశ్చర్యపరిచింది. ఆమె వేసుకున్న దుస్తుల్లో ఏదో ఆకర్షణ మంత్రం ఉన్నట్లనిపిస్తోంది.
పొడుగు చేతులున్న షర్ట్ మరియు స్కర్ట్ వేసుకున్న శృతి స్టైల్ విషయంలో తనలోని ప్రత్యేకతను చూపించింది. ఈ మధ్య కాలంలో ఆమె వేసుకున్న దుస్తుల్లో ఇదే బెస్ట్ అని చెప్పవచ్చు. వీటితోనే మనంతా ఆమెనే చూసేలా చేసుకుంది. కాలర్‌తో, పూర్తిగా నల్లరంగు ఉన్నషర్ట్‌కు, తెల్లని సీతాకోక చిలుకలు మరింత ఆకర్షణ తెచ్చాయి (చెప్పాలంటే, ఇది అసాధారణమైన ప్యాట్రన్).

క్లాసీగా ఉన్న తన షర్ట్‌కు జతగా ఆమె లెథర్ స్కర్ట్ వేసుకుంది, ఈ డ్రస్ వేసుకోవడం ద్వారా ఇంతవరకూ ఉన్న సెక్సీ లుక్స్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేసేసింది శృతి. మడతలతో, మెరుస్తూ ఉన్న స్కర్ట్ ఆమె వేసుకున్న షర్ట్‌కు సరిగ్గా సరిపోయింది. ప్రత్యేకించి స్కర్ట్‌కు మధ్యలో ఉన్న జిప్పర్ ఫీచర్ మమ్మల్ని మరింతగా ఆకట్టుకుంది.

పొడవైన షూలు, ఆమె స్కర్ట్‌కు చక్కగా కుదిరాయి. అవును, ఆమె నల్లని షూల పైన కూడా సీతాకోక చిలుకల ప్రింట్ ఉంది, అది మనకూ ఫుట్‌వేర్‌కూ ఇన్స్‌పిరేషన్ ఇస్తుంది. దీనికి తోడు పిల్లి కళ్ల ఫ్రేమ్‌తో ఉన్న నల్లని కళ్లజోడు ధరించి మరింత హాట్‌గా కనిపించింది ఈ పొడుగుకాళ్ల సుందరి.

ఆమె మేకప్ పింక్ టచెస్‌తో హైలెట్ చేయబడింది. తన జుట్టును గట్టిగా పఫ్‌లా వేసుకుని ఈ సంచలన అవతారం ఎత్తింది శృతిహాసన్.
దీనికి తోడు, నల్లని సైడ్ బ్యాగును కూడా వేసుకుంది. (చెప్పాలంటే, పూర్తిగా నల్లని మహిళలా)

కాబట్టి, శృతిహాసన్ మనకు ఔట్ ఫిట్ ఆఫ్ ది డే ఇచ్చేసి, షాపింగ్ చేసుకునేలా పురికొల్పింది. మాపై మాత్రం ఈ అద్భుతమైన అందాన్ని తీసివేయమంటూ చాలా ఒత్తిడి వస్తోంది.



Click it and Unblock the Notifications