Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బాలీవుడ్ స్టిమ్ బ్యూటీ క్వీన్ సోనమ్ కపూర్ బ్లాక్ కలర్ డాల్ గౌన్ లో డ్రమాటిక్ లుక్
బాలీవుడ్ స్లిమ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఫేవరెట్ డిజైన్ హౌస్ . సోనమ్ కపూర్ మొడటి రెడ్ కార్పెట్ లుక్ , రెండవ రోజు ప్రెస్ మీట్ డ్రెస్ తర్వాత, రెండవరోజు రెడ్ కార్పెట్ లుక్ అన్నీచాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కోరోజు వేసుకున్న డ్రెస్ ఒక్కో విధమైన మోడల్ డిజైన్ తో అద్భుతంగా ఆకట్టుకున్నది

ఆమె వేసుకున్న డ్రెస్సులు చూస్తుంటే రాల్ఫ్ అండ్ రూసో మోడల్ డ్రెస్సుల్లో స్టన్నింగ్ లుక్ సొంతం చేసుకుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నైట్ ఆమె వేసుకున్న బ్లాక్ కలర్ హౌట్ కౌచర్ గౌన్ ఫ్యాషన్ ను ప్రియులను ఎక్కువగా ఆకట్టుకొన్నది . చోపార్ట్ పార్టీకి వేసుకున్న ఈఅవుట్ ఫిట్ చాలా సెక్సీగా మరియు కాస్త డ్రమాటిక్ గా ఆకట్టుకున్నది.

స్ట్రాప్ లెస్ బుస్టియర్, స్టైల్ టాప్ , స్టన్నింగ్ బ్యక్ తో రఫెల్డ్ బాల్ గౌన్ చాలా అద్భుతంగా ఉంది. అన్నింటిలోకంటే ఇది చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది. ఈ గౌన్ లో సోనమ్ కపూర్ బెస్ట్ పార్ట్ గ్లామర్ డాల్ టచ్ ను సొంతం చేసుకుంది . పల్చటి స్కర్ట్ , రాఫెల్డ్ టక్చర్ తో గ్లామరస్ గా కనిపించింది.

అలాగే మరో బ్యూటిఫుల్ డ్రెస్సులో మెరిసిపోయింది. ఆశ్చర్యం కలిగించే స్టన్నింగ్ ఆర్మ్ లెంగ్త్ షీర్ గ్లోవ్స్ , మరియు ఫింగర్ కట్ ఆఫ్ గ్లోవ్స్ ఇది కాంటెంపరెరీ టచ్ అందించినది . సోనకపూర్ మేకప్ క్లాసీగా చెర్రీ రెడ్ లిప్స్ మరియు మినిమలిస్టిక్ మేకప్ తో చాలా అందంగా కనిపించినది.

ఆమె జుట్టు సెంటర్ పార్ట్ , లోబన్ స్టైల్ , చోపార్డ్ నెక్ పీస్ చోపార్డ్ పార్టీకి ఫర్ఫెక్ట్ గా నప్పింది . ముఖ్యంగా బ్లాక్ గౌన్ లో అద్భుతంగా ఉన్నందున చూపరులను అమితంగా ఆకట్టుకున్నది.



Click it and Unblock the Notifications