Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మిల్క్ బ్యూటీ తమన్నా ఎయిర్ పోర్ట్ లుక్ అదుర్స్ !
Bollywood Wardrobe
oi-Staff
By Super
టాలీవుడ్ టాప్ లిస్ట్ లో ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో తళుక్కుమని మెరిసింది. ఈ బహుబలి బ్యూటీ క్వీన్ సరికొత్త హెయిర్ స్టైల్ కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. తమన్నా ఎప్పుడూ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనబడుతుంటుంది.
కానీ ఎప్పుడూ పొడవాటీ హెయిర్ స్టైల్స్ ఆమె ట్రేడ్ మార్క్. పొడవాటి, లూజ్ హెయిర్ స్టైల్లో ఎక్కువగా కనబడుతుంటుంది. అయితే ఈసారి , కొత్తగా కనిపించింది.

రీసెంట్ గా హెయిర్ పోర్ట్ లో తళుక్కుమన్న మిల్క్ బ్యూటీని చూసినప్పుడు ఆమెను గుర్తు పట్టలేని విధంగా స్టైలిష్ గా తయారైంది . అందంగా స్టైలిష్ గా కనిపించింది. స్కిన్నీ పింక్ ట్యాంక్ టాప్ ధరించింది . ఈ మోడ్రన్ డ్రెస్సులోకి వేసుకొన్న మిగిలిన యాక్సెసరీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా కుదిరాయి.
స్కిన్నీ ప్యాంట్ మీదకు చక్కర్డ్ స్కర్ట్ ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. అలాగే గ్రీన్ స్లింగ్ బ్యాగ్ మరియు మిర్రర్ సన్ గ్లాస్ లో అద్భుతంగా కనిపించింది .

మిల్క్ బ్యూటీ తమన్నా క్యాజువల్ ఎయిర్ పోర్ట్ లుక్ తో చాలా అందంగా కనిపించింది. ఈ సరికొత్త లుక్ లో తమన్నాను చూసి మీరు కూడా సర్ ప్రైజ్ అయ్యారు కదూ...
Comments
English summary



Click it and Unblock the Notifications