Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
గ్రామీ అవార్డ్స్ 2020 : హాట్ హాట్ ఫోజులతో అదరగొట్టిన ప్రియాంక చోప్రా, జోనస్ జోడి...
హాట్ హాట్ ఫోజులతో అదరగొట్టిన ప్రియాంక చోప్రా, జోనస్ జోడి...
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన విదేశీ భర్త నిక్ జోనస్ తో కలిసి గ్రామీ అవార్డ్స్ 2020లో సందడి చేసింది. వీరిద్దరి జోడి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. 62వ వార్షిక గ్రామీ అవార్డుల సందర్భంగా ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ధరించిన లేటెస్ట్ అందరూ ఆశ్చర్యపోతారు.

ఎక్కడ అంతర్జాతీయ ఈవెంట్ ఉందంటే అక్కడ టక్కున వాలిపోతున్నారు ఈ జంట. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ముందు ఉండే ప్రియాంక తన కొత్త డ్రస్సులతో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి...

సోషల్ మీడియాలో...
ఈ భామ బాలీవుడ్, హాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను కూడా తరచుగా పంచుకుంటూ వస్తోంది.

ఈమె ఫ్యాషన్…
తాజాగా ఈ బాలీవుడ్ అందాల భామ ప్రతిష్టాత్మక అవార్డ్స్ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె వేసుకున్న ఫ్యాషన్ డ్రెస్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

వైట్ లాంగ్ స్కర్ట్…
ముఖ్యంగా ఆమె కొత్తగా ధరించిన వైట్ లాంగ్ స్కర్ట్ చూస్తే కుర్రకారుకు మతి పోవాల్సిందే. ఈ ఫొటోలనే తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
4) పెళ్లి తర్వాత కూడా...

పెళ్లి తర్వాత కూడా...
ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రియాంక పెళ్లి అయిన తర్వాత కూడా ఇంత అందంగా ఉందేంటి అని నోరెళ్లబెడుతున్నారు.

ఓ అభిమాని అయితే…
సోషల్ మీడియాలో ఓ అభిమాని అయితే ‘‘ప్రియాంక నిక్ ని వదిలేసేయ్.. నన్ను పెళ్లి చేసుకో‘‘ అంటూ కామెంట్ పెట్టాడు..

ప్రియాంకను పట్టుకుపోయిన అమెరికా..
మరో అభిమాని అయితే కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లాండ్ దేశం పట్టుకెళ్లగా.... ప్రియాంక చోప్రాను మాత్రం అమెరికా పట్టుకుపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

మీ స్పందన..
ప్రియాంక చోప్రా జోనాస్ గ్రామీ లుక్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయండి.



Click it and Unblock the Notifications