Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సన్నీలియోన్ కు ఎంత క్రేజ్, కొచ్చిలో బ్రహ్మరథం పట్టిన 25 వేల మంది ఫ్యాన్స్
పొర్న్ సినిమాల మాజీ స్టార్, బాలీవుడ్ భామ సన్నీలియోన్ క్రేజ్ ఎంత ఉందంటే ఇసుక వేస్తే కిందరాలనంత అన్న సామెత గుర్తుకు వస్తోంది. మొబైల్ షోరూం ప్రారంభోత్సవానికి వెళ్లిన సన్నీలియోన్ ను చూడటానికి కొన్ని వేల మంది తరలిరావడంతో ఆ ప్రాంతం మొత్తం సన్నీలియోన్..... సన్నీలియోన్ అంటూ ఆ పేరు మార్మోగిపోయింది.
కొచ్చిలోని ఎంజీ రోడ్డులో ఫోన్ 4 డిజిటల్ హబ్ అనే షోరం ఆగస్టు 18 శుక్రవారం ప్రారంభం అయ్యింది. మొబైల్ షోరూం ప్రారంభించడానికి సన్నీలియోన్ ముఖ్య అతిథిగా హాజరైయ్యింది.సెక్స్ బాంబ్ సన్నీలియోన్ చూడటానికి కొన్ని వేల మంది యువకులు తరలివచ్చి తమ అభిమాన నటికి స్వాగతం పలికారు.
మొబైల్ షోరూం ప్రారంభించిన సన్నీలియోన్
మొబైల్ షోరూం ప్రారంభించిన సన్నీలియోన్ తరువాత మాట్లాడానికి ముందుగా సిద్దం చేసిన స్టేజ్ ఎక్కింది.

మొబైల్ షోరూం ప్రారంభించిన సన్నీలియోన్
అంతే ఇద్దరు అభిమానులు స్టేజ్ కు ఏర్పాటు చేసిన ఫరదా చిచ్చేసి ముఖం లోపలపెట్టి సన్నీలియోన్ ను ఆశగా చూడటం మొదలు పెట్టారు.

మొబైల్ షోరూం ప్రారంభించిన సన్నీలియోన్
ఆ సీన్ చూసిన సన్నీలియోన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

మొబైల్ షోరూం ప్రారంభించిన సన్నీలియోన్
కేరళలోని కొచ్చిలో తనకు ఇంత మంది అభిమానులు ఉన్నారా అని ఆశ్చర్యం కలిగిందని సెక్స్ బాంబ్ సన్నీలియోన్ స్టేజ్ మీద సంబరపడిపోయింది.

మొబైల్ షోరూం ప్రారంభించిన సన్నీలియోన్
నన్ను చూడటానికి వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు అంటూ సన్నీ లియోన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

మొబైల్ షోరూం ప్రారంభించిన సన్నీలియోన్
అసలే మసాల సినిమాలు చూడటానికి అలవాటు పడిన మలయాళం యువత సెక్స్ బాంబ్ సన్నీలియోన్ ను చూడటానికి పోటీ పడటంతో షోరూం నిర్వహకులు బిత్తరపోయారు.



Click it and Unblock the Notifications