Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
స్వరోస్కీ వారి దివాలీ ఆర్ట్ ఇన్స్టలేషన్ ఈవెంట్ లో తమన్నా గ్రీక్ గాడ్ లుక్
భారతీయ సినిమాల్లో తమన్నా భాటియా ప్రసిద్ధ తార.ఆమె ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు.చాంద్ స రోషన్ చెహరా అనే సినిమాతో 2005 లో ఆమె సినిమాల్లో ఆరంగేట్రం చేసారు.
ఆమె చాలా అందగత్తె.తనలో గ్రేస్, ఒక రకమైన పవర్,సెక్సీనెస్ కలిగి ఉంటుంది ఈ మిల్కీ బ్యూటీ.ఏదైనా సోషల్ ఈవెంట్స్ లేదా ఫంక్షన్స్ లో తమన్నా చాలా యాక్టివ్.

స్వరోస్కీ దివాలీ ఇన్ స్టలేషన్ అనే ఈవెంట్ లో ఈమె ఇటీవల కనిపించారు.ముంబాయి పెలాడియం మాల్ లో జరిగిన ఈ ఈవెంట్ లో తమన్నా టెరానీ కూటియర్ రూపొందించిన స్ట్రాప్ లెస్ గౌను లో కనిపించారు.
బ్లూ కలర్ స్ట్రాప్ లెస్ గౌను ధరించిన ఈమె అందరి చూపు తన మీదే ఉండేటట్లు చేసారు.ఆ గౌనులో ఆమె గ్రీక్ దేవత లా కనిపించిదంటే నమ్మండి.
ఈ గౌను ధరించిన తమన్నా తన యాక్సెసరీస్,మేకప్ ని అతి తక్కువా ధరించడం వల్ల ఒక రకమైన ఎలీట్ లుక్ వచ్చింది .
ఈమె తన జుట్టు ని అప్-డూ స్టైల్లో పైకి మడిచి పెట్టి చేతిలో మెరిసే క్లచ్ తో కనువిందు చేసారు.తమన్నా అధ్భుత సౌందర్య రాశి లా ఉంది. ఆమె మాకు చాలా నచ్చేసింది, మరి మీరూ చూడండి.మీకు కూడా నచ్చిందా????



Click it and Unblock the Notifications