జియో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో రెడ్ కార్పెట్ పై ధరించిన తన డ్రెస్ వలన ఊర్వశి రౌతేలా ఇన్స్ టాగ్రామ్లో అపహాస్యం కాబడ్డారు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky
Urvashi Rautela Trolled For Her Filmfare Awards Gown

జియో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో రెడ్ కార్పెట్ పై ధరించిన తన డ్రెస్ వలన ఊర్వశి రౌతేలా ఇన్స్ టాగ్రామ్లో అపహాస్యం కాబడ్డారు

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కి ధరించిన గౌన్ వలన ఊర్వశి రౌతేలా నవ్వులపాలయ్యారు

జియో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2018కి వేసుకున్న లోతైన నెక్ గౌన్ వలన ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో వెక్కిరించబడ్డారు. ఈ నటి ఈ గ్రాండ్ అవార్డ్ షో ఫోటోలను తన ఇన్స్ టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసారు,కానీ దానికి వచ్చే దారుణ కామెంట్లను,స్పందనను ఊహించలేకపోయారు.

శనివారం రాత్రి జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2018 అయిన వెంటనే ఆమె ఇలా తన రెడ్ కార్పెట్ లుక్స్ ను అప్లోడ్ చేయడం ఆలస్యం, అపహాస్యం చేసే ట్రోలర్స్ అసభ్యకర కామెంట్లు రాయడం మొదలుపెట్టారు. ఆమె అభిమానులు వీటిని ఖండించారు కూడా.

Urvashi Rautela Trolled For Her Filmfare Awards Gown

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కి ధరించిన గౌన్ వలన ఊర్వశి రౌతేలా నవ్వులపాలయ్యారు

కొందరు ఆమె శరీరం గురించి విమర్శిస్తే, మరికొందరు నైతికత గురించి పాఠాలు కూడా మొదలుపెట్టారు.

డిజిటల్ గా ఇంత హంగామా, గొడవ ఆమె ప్రొఫైల్ పై జరిగినా, ఈ నటి ఏ చర్యా తీసుకోకపోయినా, ఇతర ఇన్స్ టాగ్రామ్ వాడకందారుల అండ మాత్రం మెచ్చుకోదగినది.

మాకు తెలిసినదాని ప్రకారం, ఊర్వశి నిజంగానే సెక్సీ లోనెక్ మరియు సైడ్ స్లిట్ ఉన్న బెల్లూసియో సెక్విన్ గౌన్ లో చాలా అందంగా మెరిసిపోయారు. ఆ గౌన్ కి అందమైన ట్రయల్ కూడా ఉండి గౌన్ పొడిగింపబడి అందంగా ఉంది. ఈ గౌన్ కి మ్యాచింగ్ గా ఆమె మెరుస్తున్న వజ్రపు చెవిరింగులు మరియు నల్ల హీల్స్ ధరించారు.

Urvashi Rautela Trolled For Her Filmfare Awards Gown
Urvashi Rautela Trolled For Her Filmfare Awards Gown
Urvashi Rautela Trolled For Her Filmfare Awards Gown
Urvashi Rautela Trolled For Her Filmfare Awards Gown
English summary

Urvashi Rautela Trolled For Her Filmfare Awards Gown

Urvashi Rautela Trolled For Her Filmfare Awards Gown ,Urvashi Rautela trolled for showing 'extra skin' at the Jio Filmfare Awards 2018. Have a look.
Story first published: Wednesday, January 24, 2018, 15:30 [IST]
Subscribe Newsletter