Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అమీర్‌ఖాన్ లో వృద్ద్ధాప్య ఛాయలొచ్చాయా లేక ఇది కూడా ఒక సినిమాకోసం తెచ్చుకున్న లుక్కా?
ఈ మధ్య అమీర్‌ఖాన్ ని చూడలేదా?? అయితే ఓ సారి చూడండి.ఎందుకంటే ఇటీవలి కాలంలో మేము అమీర్‌ఖాన్ ని ఇలాగ వృద్ధాప్య చాయలు కనిపించే దుస్తుల్లో ఎప్పుడూ చూడలేదు.ఈ మధ్య అమీర్‌ఖాన్ దేశం లో పెరిగిపోతున్న అసహనం మీద తన అభిప్రాయం వెళ్లడించాడు. ఆ వివాదం జోలికెళ్ళట్లేదు మేము.
ఈ వివాదం కంటే ఒకప్పుడు ఎంతో ఉత్సాహం గా ఉండే అమీర్‌ఖాన్ కి ఏమయ్యింది అని తెలుసుకోవడం మీదే మాకు ఎక్కువ ఇంట్రస్టు. న్యూ ఢిల్లీలో జరిగిన రామ్‌నాధ్ గోయెంకా అవార్డుల కార్యక్రమం లో అమీర్ కనిపించాడు.ఈ ఈవెంట్ తరువాత మీడియా దృష్టిని విపరీతం గా ఆకట్టుకున్నాడు అమీర్.

ఆ కార్యక్రమం లో అమీర్ చేసిన వ్యాఖ్యల మీద అందరి దృష్టీ కేంద్రీకృతమయ్యి ఉంటే మా దృష్టి అమీర్‌ఖాన్ దుస్తుల మీద ఉంది.నల్ల రంగు షర్టు,బ్లూ డెనిమ్ ప్యాంట్ ధరించిన అమీర్ హెయిర్ స్టైల్ గజిని సినిమాలో ఉన్నట్లుగా ఉంది కానీ ఈసారి గజినీ లో వృద్ధాప్య చాయలు కనిపించాయి.

తెలుపు నలుపు జుట్టు కలగలిసి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కి బ్లూ-బ్లాక్ డ్రెస్ తోడయ్యి అమీర్ కాస్త డిఫరెంట్ గా ఉన్నాడు కానీ బాగున్నాడు. ఈ లుక్ లో అమీర్ ని చూసి మీరేమనుకుంటున్నారో చెప్పండి మరి.



Click it and Unblock the Notifications