Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
యామీ ధరించిన పువ్వుల డ్రెస్ ఎవరి చేతైనా వావ్! అనిపించేలా ఉంది.
యామీ ధరించిన పువ్వుల డ్రెస్ ఎవరి చేతైనా వావ్! అనిపించేలా ఉంది.
నూతన కేశాలంకరణలో యమీ గౌతం, మునుపటి కంటే అందంగా కనిపిస్తుంది. ఈ నటీమణి మొహంలో కొత్త మార్పు తీసుకుని వచ్చిన ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె మరీంత ఆకర్షణీయంగా శృంగార రసాధిదేవతలాగా కనిపిస్తోంది. మారిన సొగసుల శైలితో, అందమైన పూల డిజైన్లు కలిగిన దుస్తులలో కూడా ఆమె శృంగారం ఒలకబోస్తున్నట్లు ఉంది.
ఇటీవల ఆమె, అనితా డోంగ్రె చేత డిజైన్ చేయబడిన గ్రాస్ రూట్ వారి జాకెట్ మరియు పూల గౌన్ ధరించింది. V ఆకారంలో మీద కలిగిన తెల్లని దుస్తులలో వసంత యామినిలా మెరిసింది. ఆమె దుస్తులపై ఉన్న పసుపు మరియు నీలం రంగుల పూల ప్రింట్లు మరియు ఆకుపచ్చని ఆకులలోని ప్రకృతి రమణీయత, మన మనసులను రంజింపజేసేట్టు ఉన్నాయి.

ఆమె తన పూల గౌన్ పై, కాలర్ కలిగి, సగం స్లీవ్స్ ఉన్న, పొడవైన ఆకుపచ్చ-నీలం రంగులున్న జాకెట్ ను ధరించినది. ఇది ఖచ్చితంగా ఒక ఆకర్షణీయమైన సమ్మేళనం. ఈ పూల దుస్తులు, ఆమెకు చురుకైన లుక్ ను ఇచ్చాయి. అయితే,ఈ దుస్తులు జాకెట్ లేకపోయినా కూడా అందంగానే ఉంటాయి.
యామి, దుస్తులకు జతగా తెల్లని స్నీకర్లను కూడా ధరించింది.అవి ఆమె దుస్తుల శోభని పెంచాయి. ఆమె కళ్ళకు ధరించిన పింక్ ఏవియేటర్ ఫ్రేమ్ లను కూడా ఆకట్టుకునేట్టు ఉన్నాయి. ఆమె తేలికపాటి న్యూడ్ మేకప్ ధరించి, జుట్టును ముడిలా చుట్టింది. మొత్తానికి రూపురేఖలకు తగిన వస్త్రధారణ, అలంకరణతో చూపరుల మతి పోగొట్టింది యామీ!

మరి, యామీ గౌతం వస్త్ర శైలిపై మీ అభిప్రాయం ఏమిటి? మా మనసు గెలుచుకున్న ఆమె అలంకరణ తీరుపై మీ స్పందన ఆలస్యం చేయకుండా కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి.



Click it and Unblock the Notifications