Latest Updates
-
ఇతరులు మిమ్మల్ని ఇష్టపడాలంటే.. ముందు మీ నోటి నుంచి ఈ 4 ప్రశ్నలు రాకుండా చూసుకోండి! -
ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ.. వర్షాకాలంలో దోమల నివారణకి ఆయుర్వేద చిట్కాలు.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ.. కేవలం 2 పదార్థాలతో నోట్లో వెన్నలా కరిగిపోయేలా! -
మీకు నిజంగా బీపీ ఉందా.. ఈ చిన్న తప్పులే మందులు వాడేలా చేస్తాయని తెలుసా.? -
గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? గుండే ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత లెవల్ ఉండాలి? ఎలా పెంచుకోవాలి? -
బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌తో నో యూజ్.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ టిఫిన్స్ తప్పనిసరి.! -
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి దీన్ని మించింది లేదు..కొండలను పిండి చేసే శక్తి! -
ఈ భాగాల్లో తరచుగా వాపు.. అస్సలు లైట్ తీసుకోకండి.. వీటి ఆరోగ్యానికి బ్యాడ్ సిగ్నల్.! -
ఆఫీసుకైనా, స్కూల్‌కైనా హెల్తీ లంచ్ బాక్స్.. కాజు మునక్కాడ కర్రీ ఇలా చేశారంటే రుచి అదుర్స్.! -
పరగడుపునే గ్లాస్ నీళ్లతో ఒక స్పూన్ తీసుకుంటే చాలు.. మలబద్ధకం సమస్య పరార్.!
వావ్! ఫితూర్ మూవీ ప్రమోషన్స్ లో కత్రినా & ఆదిత్య
Bollywood Wardrobe
oi-Staff
By Super
ఫిబ్రవరి 12, 2016 న విడుదల కానున్న ఫితూర్ ప్రమోషన్స్ లో బాగంగా విడుదల చేసిన ఫితూర్ రొమాంటిక్ డ్రామా ట్రైలర్ మరియు ప్రోమోలు సినిమా మీద అంచనాలను పెంచుతున్నాయి. బాలీవుడ్ లో హాట్ ఇమేజ్ ఉన్న కత్రినా కైఫ్, ఆదిత్య రాయ్ కపూర్ మొదటి సారిగా కలిసి నటిస్తున్నారు.
ఫితూర్ అంటే పాషన్ మరియు ఇద్దరు నటులు కూడా ఈ సినిమాకి న్యాయం చేసారు. వీరిద్దరి మధ్య డ్రామా, శృంగారం, కెమిస్ట్రీ చాలా బాగా కుదిరాయి.

కత్రినా కైఫ్, ఆదిత్య రాయ్ కపూర్ తమ చిత్రానికి ప్రమోషన్ల కోసం ఇద్దరూ చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ వారి అందమైన సమ్మేళనానికి, కత్రినా యొక్క డిజైనర్ దుస్తులు ఆకర్షణగా మారాయి.
ఇటీవల వీరిద్దరూ ముంబై లోని NM కళాశాల వద్ద తమ చిత్రానికి ప్రచారం చేసారు. కాలేజ్ లోని పిల్లలతో సమయాన్ని గడిపారు.

కత్రినా డిజైనర్ వరుణ్ బహ్ల్ డిజైన్ చేసిన పూలతో కూడిన తెల్లని గౌన్ ధరించింది. ఆమె చెవిపోగులు మరియు ఫ్లాట్ చెప్పులతో మనోహరంగా ఉంది.
మరోవైపు, ఆదిత్య కూడా తన ఏకవర్ణ నీలం దుస్తులలో చాలా ఆకర్షనీయంగా కనిపించాడు.
Comments
English summary
Wow! Katrina & Aditya Looked Divine For Fitoor Promotions
Story first published: Friday, January 29, 2016, 23:30 [IST]
Other articles published on Jan 29, 2016



Click it and Unblock the Notifications