Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Cannes 2023: వైట్ డ్రెస్సులో అప్సరసలా దర్శనమిచ్చిన మృణాల్, అందాల ఆరబోతతో రచ్చ
సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో రచ్చ చేసే మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు తన గ్లామర్ షోను కేన్స్ వరకు తీసుకెళ్లింది. అక్కడ కూడా ఈ భామ తన పరువాలతో మైమరిపిస్తోంది. వోడ్కా బ్రాండ్ గ్రే గూస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మృణాల్.. కిక్కిచ్చే డ్రెస్సుల్లో కనిపిస్తూ మత్తెక్కిస్తోంది. కేన్స్ రెడ్ కార్పెట్ పై వైట్ కలర్ ఔట్‌ఫిట్ లో కనిపించి అప్సరస లాంటి అందంతో ఆకట్టుకుంది.

కేన్స్ రెడ్ కార్పెట్ పై వైట్ కలర్ డ్రెస్సులో హొయలొలికించింది సీతారామం మూవీ ఫేమ్ మృణాల్ ఠాకూర్. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మృణాల్ పాల్గొనడం ఇదే మొదటి సారి. అద్భుతమైన డ్రెస్సులో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అంతకు ముందు బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్‌ఫిట్ లో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పూర్తిగా వైట్ అండ్ వైట్ డ్రెస్సులో ఏంజెల్ లా కనిపించింది.

ఐవరీ గౌను వన్-షోల్డర్ డెకోలేటేజ్ - ఎక్స్‌పోజింగ్ నెక్‌లైన్ తో స్టైల్ చేసింది. ఫల్గుణి షేన్ పీకాక్ తీర్చిదిద్దిన ఈ ఐవరీ కస్టమ్ మేడ్ గౌనులో మృణాల్ చాలా అందంగా కనిపించింది. షోల్డర్ పై స్టైల్ చేసిన బ్రూచ్, మెరిసే సీక్విన్‌లు, పూసలతో డిజైన్ చేసిన ముందు భాగం అద్భుతమైన లుక్ ను తీసుకువచ్చాయి.

డెలికేట్ ఇయర్‌రింగ్స్, స్టేట్‌మెంట్ రింగ్, హై హీల్స్ తో ఈ డ్రెస్సును క్యారీ చేసింది మృణాల్. సైడ్-పార్డెట్ ఓపెన్ లాక్‌లు, డార్క్డ్ బ్రౌస్, రౌగ్డ్ చీక్‌బోన్‌లు, సాఫ్ట్ పింక్ న్యూడ్ లిప్‌షేడ్, గ్లోయింగ్ హైలైటర్, మస్కారా, సటిల్ ఐ షాడోతో చూడగానే ఆకట్టుకునేలా కనిపించింది.

దుల్కర్ సల్మాన్ సరసన సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది మృణాల్ ఠాకూర్. ఇందులో సీతగా, నూర్జహాన్ గా కనిపించి కుర్రాళ్ల మనసు దోచేసింది.

ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మృణాల్ కు కుర్రాళ్ల ఫుల్ క్రేజ్ వచ్చేసింది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన అందాలతో ఇన్‌స్టా లో సెగలు పుట్టిస్తోంది.
ఈ అందాల భామ తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది మృణాల్.
ఏ తరహా డ్రెస్సు వేసుకున్నా ఈ బ్యూటీ గ్లామర్ షోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అదిరిపోయే అందాలు ఆరబోస్తుంటే గోల గోల చేస్తున్నారు. చీర, లంగావోణీ, పరికిణి, లెహంగా లాంటి సాంప్రదాయ దుస్తుల్లోనూ పరువాలు ప్రదర్శిస్తోంది మృణాల్.



Click it and Unblock the Notifications