పూర్తి చేతుల్లేని డ్రస్ లో ఇలియానా డి’క్రూజ్! అందమైన యువరాణిలా ఉంది..

By: Deepti
Subscribe to Boldsky
ileana dcruz for mubarakan promotion

ఇలియానా డి'క్రూజ్ ముంబయిలో ఈరోజు ఆమె రాబోయే చిత్రం ముబారకాన్ ప్రచారం కోసం కన్పించింది. ఈ కార్యక్రమంలో ఎంతో అందంగా ఉన్నారు.

ఆమె మాడిసన్ వారి పూర్తి చేతుల్లేని డ్రస్ మరియు జారా నుంచి తెల్లటి షూలను ధరించి ఎంతో అందంగా కన్పించారు.

ఆమె చెక్కిలిగింతల చిలిపి నవ్వుతో మత్తేక్కించేస్తున్నది

కొంచెం చెదిరినట్టు డిజైన్ చేసిన డ్రెస్, అందమైన హెమ్ లైన్ తో ఆమెకు చాలా నప్పి, తను కూడా ఆ డ్రెస్ లో హుందాగా ఉన్నారు.

ముబారకన్ ప్రచారానికి ఆమె ఇలా కన్పించటం ఇదేం మొదటిసారి కాదు. ప్రతిసారి ప్రచార కార్యక్రమంలో ఆమె కన్పించినప్పుడల్లా, స్టైల్ ఐకాన్ అవార్డుకి అర్హురాలిగా ఆమె ఎంతో విలాసంగానే కన్పించారు.

English summary

Cute As A Princess; Ileana D’Cruz In Off-Shoulders

Ileana D'Cruz was spotted at the promotion of Mubarakan.
Story first published: Monday, July 10, 2017, 22:00 [IST]
Subscribe Newsletter