Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
డీ స్ట్రెస్స్డ్ డెనిమ్ దుస్తుల్లో దీపిక అంత హాట్ గా ఎందుకుంటుంది??
దీపికా పడుకోనే బాలీవుడ్ సూపర్ స్టార్ మరియు ఫ్యాషన్ ప్రియురాలు.ఈ బెంగళూరు బ్యూటీ తన అందం తో ఎప్పటికప్పుడు మమ్మల్ని మంత్ర ముగ్ధులని చేస్తూ ఉంటుంది.తను అలా ఎప్పుడూ అంత అందం గా, ఫ్యాషనబుల్ గా ఎలా ఉంటుందో??దీపిక అందగత్తే కాదు, ప్రెట్టీగా ,సెక్సీ గా ఉంటుంది, ధైర్యవంతురాలు కూడా. కానీ తనలో ఒక విషయం గమనించారా??ఎక్కువ సార్లు డీ స్ట్రెస్స్డ్ డెనిమ్ ప్యాంట్లు ధరిస్తుంది.ఆ డెనిమ్‌స్ లో తను చీర్ ఫుల్ గా, చురుకుగా ఉన్నట్లుంటుంది. తను ఈ మధ్య ధరించిన డీ స్ట్రెస్స్డ్ డెనిమ్‌స్ చూద్దాము.

త్వరలో రాబోయే మూవీ తమాషా ప్రమోషన్లలో దీపిక బిజీగా ఉంది.ఇందులో ఆమెకి జంటగా రణబీర్ కపూర్ నటించాడు. ఈ సినిమా పాటలు ఈ మధ్యే విడుదలయ్యి సూపర్ హిట్టయ్యాయి.ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన పార్టీ లో దీపిక ఎప్పటిలాగే ప్రెట్టీగా, గ్లామరస్ గా కనిపించింది.

ఆ పార్టీ కి దీపిక డీ స్ట్రెస్స్డ్ డెనిమ్‌స్ మీద ఎంబ్రాయిడరీ చేసిన పొడుగు షర్టు ధరించింది. తనకిష్టమైన ఆ చిరుగుల జీన్స్ ని ఫ్యాషనబుల్ గా ఎలా చూపించాలో దీపిక కి బాగా తెలుసు.అదిరిపోయింది దీపిక ఆ దుస్తుల్లో.ఆ పొడుగాటి షర్టు కేప్ డ్రస్ లా అనిపించింది.తన జుట్టు ని అప్ డూ స్టైల్లో పైకి మడిచి కాళ్ళకి మరూన్ కలర్ పంప్స్ ధరించింది దీపిక.



Click it and Unblock the Notifications