Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
బీచ్ లో చిలిపి ఫోజులతో రచ్చ..రచ్చ.. థండర్ థైస్ తో కుర్రాళ్ళకి పించ్చెక్కించేస్తున్న దీపికా పిల్లి..!!
థండర్ థైస్ తో కుర్రాళ్ళకి పించ్చెక్కించేస్తున్న దీపికా పిల్లి..!!

ఈ టీవిలో ప్రతి బుధవారం ప్రసారం అయ్యే ఢీ షోతో బుల్లి తెరికి పరిచయం అయిన దీపిక పల్లి. డీ షోతో ఆమె అంత ఎక్కువగా హైలెట్ అవ్వలేదు.. ఆదితో దీపిక పిల్లి లవ్ ట్రాక్ కలిపేద్దామని టీ చేసిన ఫలితాలు కూడా విఫలమైనాయి. అయితే బుల్లి తెరపై ఇతర ఛానెస్ లో ప్రస్తుతం దీపిక పిల్లికి మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలు, షోలలో దర్శనిమిస్తూ అందాల పరువాల విందు చేస్తుంటుంది. కేవలం లైవ్ లోనే కాదు ఎప్పుడూ సోషియల్ మీడియాలో కూడా తన లేటెస్ట్ ఫోటోలతో మరింత ఫేమస్ అయింది. ఇలా ఫేమస్ అయిన దీపిక పిల్లి తన డ్యాన్స్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలతో బుల్లితెరపై చాన్సులు దక్కించుకుంది.
ఢీ భామ దీపికా పిల్లి తన క్యూట్ క్యూట్ అందాలతో కనువిందు చేస్తుంటుంది. లేలేత పరువాలత. క్యూట్ స్మైల్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది. సోషియల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దీపికా పిల్లి ప్రస్తుతం మాల్దీవ్స్ బీచుల్లో దుమ్ము రేపుతోంది.

మాల్దీవుల్లో ఎంజాయ్
మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నా ఆ క్యూట్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తన క్యూట్ అండ్ సెక్సీ అందాలతో అబ్బాయిలు గుండెలు జారిపోయేలా చేస్తోంది.

బీచ్ లో ఫర్ఫెక్ట్ పోటో షూట్ కు
బీచ్ లో ఫర్ఫెక్ట్ పోటో షూట్ కు సరిపోయే హాట్ అండ్ సెక్సీగా పొట్టి స్కర్ట్ మరియు టాప్ బాగా ఆకట్టు కుంటుంన్నది. ఈ ఫోటోస్ లో ఒ వైప నడుము అందాలు, మరో వైప్ తొడల అందాలతో హాట్ హాట్ గా ట్రీట్ చేస్తోంది.

ఈ డ్రెస్ లో ఆమె థైస్ హాట్ అండ్ సెక్సీగా
బీచ్ బాడీకి ఫర్ఫెక్ట్ డ్రెస్ ను ఎంపిక చేసుకుంది. ఈ డ్రెస్ లో ఆమె థైస్ హాట్ అండ్ సెక్సీగా కనబడుతున్నాయి ఆమె చూడటానికి సన్నగా ఉన్నా , ఈ బ్యూటీ థంఢర్ థైస్ తో కుర్రాళ్ళకి పిచ్చెక్కించేస్తున్నంది. బీచ్ లో చిలిపి ఫోజులతో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోలు దుమారం రేపుతున్నాయి. సోషియల్ మీడియాని ఊపేస్తున్నాయి..

బీచ్ లో పొట్టి డ్రెస్
బీచ్ లో పొట్టి డ్రెస్ లో సెక్సీగా వివిధ రకాలుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఒక పక్క స్యూటీపై కూర్చొని కొంటె చూపులు, ఇక తొడలకు సన్నని ఇసుకతో కనిపించిన తీరు కుర్రాళ్ల బాడీలో అమాంతం హీట్ పెంచేస్తోంది. సమస్మర్ ఇంకా స్టార్ట్ కాకుండానే కుర్రాల్లో చెమటలు పట్టిస్తున్నది.

ఈ ఫోటోలు చూసిన నెటిజన్
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఆమె డ్రెస్ సూపర్ సెక్సీ, చెవిలో పువ్వు పొట్టినిక్కర్ వెర్రీ హాట్ గురూ అంటున్నారు. ఇలాంటి ఫోటోలు పెడితే కుర్రాళ్లు ఏమైపోవాలి, తొడలకు ఇసుక సెక్సీగా ఉంది, తొడలు కూడా జున్ను ముక్కలా కనిపిస్తున్నాయంటే ..రోజురోజుకి మరింత బోల్డ్ అండ్ సెక్సీగా మారుతున్నాంటూ చాలా కామెంట్సే వస్తున్నాయి..



Click it and Unblock the Notifications