Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Disha Patani: ఇదేం అందంరా బాబు, కుర్రాళ్లు ఏమైపోవాలి
ట్రెడిషనల్ వేర్ నుండి వెస్టర్న్ వేర్ వరకు అన్నింటిని ధరిస్తూ అదిరిపోయే అందాలను ప్రదర్శిస్తోంది దిశా పటానీ. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ పోస్టు చేస్తూ కుర్రకారుకు మాత్రం ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది.
దిశా పటాని.. ఈ బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ద్వారానే చాలా మందికి పరిచయం. తన ఘాటు అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది ఈ హాట్ బ్యూటీ. పూరి జగన్నాథ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. కానీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ సోషల్ మీడియా ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది.

ఇన్ స్టా వేదికా ఈ అమ్మడు అందాల ఆరబోత మరో రేంజ్ లో ఉంటుంది. ఈ హాట్ బ్యూటీని ఇన్ స్టాలో ఫాలో అయ్యే వారి సంఖ్య ఏకంగా 56.5 మిలియన్లు.

సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ పాపులారిటీ, ఫాలోయింగ్ సంపాదించుకుంది దిశా పటానీ.

ఇన్ స్టాలో వివిధ బ్రాండ్లు ప్రమోటే చేస్తూ చేతినిండా సంపాదిస్తోంది.

తన నడుమందాలను, ఎద ఎత్తుపల్లాలను ప్రదర్శిస్తూ ఇన్ స్టాలో పిక్స్ పోస్టు చేస్తుంటుంది. దిశా పటానీని సోషల్ మీడియాలో ఫాలో అవ్వని కుర్రాళ్ల సంఖ్య చాలా చాలా తక్కువ.

ఈ హాట్ బ్యూటీ ఇన్ స్టాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు 2 వేల 16 పోస్టులు పెట్టింది.

తన అందచందాలను ఎంత వీలైతే అంతగా చూపిస్తూ సెగలు రేపుతుంది.

దిశా పటానీ కేవలం నటిగానే కాకుండా మోడల్ గా కూడా రాణిస్తోంది.

ఈ హాట్ బ్యూటీ కేవలం తెలుగు, హిందీలోనే కాకుండా ఇంగ్లీష్, చైనీస్ సినిమాల్లోకూడా నటించింది.

ఈ ఉత్తరాఖండ్ సుందరి అతి తక్కువ సమయంలోనే తన హాట్ అందాలతో టాప్ పొజిషన్ కు చేరుకుంది.

ఈ బ్యూటీ అందాల విందు చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో హీటు పెంచుతోంది. తన గ్లామర్ తో పిచ్చెక్కిస్తోంది.

ఈ లోఫల్ బ్యూటీ అందాలకు చాలా మంది కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.



Click it and Unblock the Notifications