Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
లుక్ అదిరింది: సెలెనా గోమెజ్ సూపర్ హాట్ లుక్! వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్
చిన్న వయసులోనే ఎనలేని ప్రతిభ కనబరుస్తుంటే పిట్ట కొంచెం...కూత ఘనం అంటుంటారు. మరి చిన్న వయసులోనే అందాల ఆరబోత పరంగా సెన్సేషన్ సృష్టిస్తుంటే పిట్ట కొంచెం....అందాల ఆరబోత ఘనం అనాలేమో! తాజాగా హాలీవుడ్ బ్యూటీ, అమెరికన్ పాప్ స్టార్ సెలెనా గోమెజ్ తీరు అలాగే ఉంది.
24 ఏళ్ల వయసున్న ఈ చిన్నది ఒక 'మ్యాగజైన్' కోసం టాప్ లెస్‌గా ఫోజులు ఇచ్చింది. తనకంటే సీనియర్లు మిలీ సైరస్, మిరండా కెర్, అలెసాండ్రా అంబ్రోసియో, కిమ్ కర్ధాషియాన్ లాంటి వారు మ్యాగజైన్లపై అందాలు ఆరబోస్తూ వార్తల్లో నిలుస్తూ పబ్లిసిటీ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో సెలెనా గోమెజ్ కూడా అదేదారి పట్టింది.

ఇప్పటి వరకు సెలెనా గోమెజ్‌ను క్యూట్ బేబీగా అభివర్ణిస్తూ వచ్చారు. చూడటానికి కూడా ఆమె చిన్న పిల్లలా ముద్దొస్తూ ఉంటుంది. అయితే కెరీర్లో పైకి రావడానికి ఇలాంటివి పనికిరావని అనుకుందో ఏమో...హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. టాప్ లెస్ గా ఫోజులు ఇచ్చింది.
1970ల్లో మాదిరి స్టైలింగ్ తో ఈ ఫోటో షూట్ ప్లాన్ చేసారు. పాప్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో భాగంగానే ఆమె ఆ అందాల ఆరబోతకు తెర తీసినట్లు చెబుతున్నారు. మిలీ సైరస్ లాంటి వారు హాట్ ఆటిట్యూడ్ తో దూసుకెలుతున్న నేపథ్యంలో పోటీని తట్టుకునేందుకు సెలెనా ఇలా చేసిందని అంటున్నారు. రీసెంట్ గా కూడా ఒక వైట్ కలర్ టాప్ తో వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ సొంతం చేసుకుంది..మరి ఆలస్యం చేయకుండా..హాట్ హాట్ ఫోజుల మీద ఓ లుక్ వేసేద్దామా..

హాట్ అండ్ క్యూట్ బేబీ
వైట్ కలర్ టాప్ లో వాల్ రోబ్ మాల్ ఫంక్షన్..

వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్
బాక్ల్ బాటమ్ మీదకు వైట్ లకర్ టాప్ లో హాట్ అండ్ సెక్సీగా సెలెనా గోమేజ్.

బ్రాలేకుండా
పబ్లిక్ ఈవెంట్ కు వెళుతూ బ్రా లేకుండా సెలెనా గోమేజ్

ఓ మేగజైన్ కోసం సెలెనా గోమెజ్
హాట్ లుక్ ఓ మేగజైన్ కోసం సెలెనా గోమెజ్ ఇలా హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది.

ఫోటోసెషన్ లో భాగంగా
ఫోటోసెషన్ లో భాగంగాసెలెనా గోమేజ్

లుక్ అదిరింది
లుక్ అదిరింది సెలెనా గోమెజ్ సూపర్ హాట్ లుక్.

రెడ్ కార్పెట్ మీద
రెడ్ కార్పెట్ మీద సెలెనా గోమెజ్...

హాట్ హాట్ ఫోజులతో
హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది.

హాట్ హాట్ ఫోజులతో
హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది.



Click it and Unblock the Notifications
