Latest Updates
-
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా
సోషియల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన రస్మిక మందన్న రూ.2.6 లక్షల డ్రెస్ ..
సోషియల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన రస్మిక మందన్న ధరించిన రూ.2 లక్షల డ్రెస్ ..

కిరిక్ బ్యూటీ రష్మిక మందన్న ప్రతిసారీ వార్తల్లో నిలిచే నటి. ఇప్పుడు మళ్లీ మరో కొత్త న్యూస్ తో సోషియల్ మీడియాను ఊపేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఏం చేస్తున్నా..ఎక్కడకి వెళుతున్నా కెమెరా కళ్ళు మాత్రం ఆమె మీద. ఈ సారి ఆమె వెళ్తున్న విహారయాత్రపై ఓ కన్నెసింది. ఆ క్రమంలో ఎయిర్ పోర్ట్ లో చిక్కిన ఈ భామ సినిమాల కంటే పర్సనల్ విషయాల్లో రష్మికా గురించి మాట్లాడుతున్న నెటిజన్లు ఇప్పుడు ఆమె ధరించిన టాప్ పై ఓ లుక్ వేశారు.

రష్మిక జీన్స్ ప్యాంట్, పీచ్ కలర్ లాంగ్ స్లీవ్ టాప్
హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్లేందుకు రష్మిక జీన్స్ ప్యాంట్, పీచ్ కలర్ లాంగ్ స్లీవ్ టాప్ ధరించి విమానాశ్రయానికి చేరుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆమె వేసుకున్న కాస్ట్లీ డ్రెస్ చూస్తే వావ్ కాద్ వామ్మో అంటారు.
ఆమె వేసుకున్న కాస్ట్లీ డ్రెస్ చూస్తే వావ్ కాద్ వామ్మో అంటారు. ఎందుకో తెలుసా దాని ధర అంతా ఇంతా కాదు. ఏకంగా ఈసారి రష్మిక ధరించిన టాప్ ధర 2 లక్షల రూపాయలు.

డోల్స్ & గబ్బానా టాప్
డోల్స్ & గబ్బానా టాప్ రూ.2 లక్షలు ధర సరసమైనదిగా చెప్పబడింది మరియు ఒక నెటిజన్ దాని స్క్రీన్‌షాట్‌ను కూడా పోస్ట్ చేసారు. దీంతో రష్మిక దూరమైంది. ఈ టాప్ ఫ్లోర్ క్లాత్ లాంటిదని నెటిజన్లు అంటున్నారు.

ఫోటోలను ఫుల్ గా చిల్ అవుతూ తీసిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రాంలో
ఈ మధ్య కాలంలో సినిమాల షూటింగ్స్ కు ఏ మాత్రం గ్యాప్ దొరికినా విహారయాత్రలకు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. ఆమె ఎక్కెడికి వెళ్ళిన, అక్కడి ఫోటోలను ఫుల్ గా చిల్ అవుతూ తీసిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేస్తుంటుంది. అలా ఆమె కొన్ని ఒక కాస్ట్లీ డ్రెస్ గురించి సోషియల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతోంది. ఈ డ్రెస్ గురించి కొంత మంది నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక రూ.2 లక్షల టాప్ ధరించిన ఫ్లోర్ టవల్ అని నెటిజన్లు అంటున్నారు.
ఎందుకంటే రీసెంట్ కొన్ని ఫొటోలను రష్మిక పోస్ట్ చేసింది. ఇందులో పీచ్ కలర్ టాప్ వేసుకుని ఉంది. లూయిస్ వ్యూట్టన్ కంపెనీకి చెందిన సమ్మర్ స్టార్ డస్ట్ క్రాప్ట్ కార్డిగన్ అని పిలిచే ఈ టాప్ ఖరీదు అక్షరాలా 2,68, 987 అని తెలుస్తోంది. ఒక్క టాప్ కోసమే రష్మిక దాదాపు రెండు లక్షలకు పైగా ఖర్చు పెట్టిందంటే.. ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.



Click it and Unblock the Notifications