Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Kriti Sanon: టెంప్టింగ్ లుక్‌లో కృతి సనన్.. ఈ పొడుగు కాళ్ల సుందరి అందానికి ఫిదా కావాల్సిందే
ట్రెడిషనల్ వేర్ నుండి వెస్టర్న్ వేర్ వరకు అన్నింటిని ధరిస్తూ అదిరిపోయే అందాలను ప్రదర్శిస్తోంది కృతి సనన్. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ పోస్టు చేస్తూ కుర్రకారుకు మాత్రం ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది.
బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న బ్యూటీ కృతి సనన్. ఈ పొడుగుకాళ్ల సుందరి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ అమ్మడు తెలుగులో మహేష్ బాబు సరసన 1-నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఆ తర్వాత బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో తన అందానికి, అభినయానికి మెచ్చిన సినీ దర్శకనిర్మాతలు ఆమెకు వరుస ఆఫర్లు ఇస్తున్నారు. కుర్ర హీరోలు, అగ్ర హీరోలతో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది.

టైగర్ ష్రాఫ్ లాంటి యంగ్ హీరోలతో పాటు అక్షయ్ కుమార్, షారూక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ లో పాన్ ఇండియా మూవీ అయిన ఆది పురుష్ లో నటిస్తోంది. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా, కృతి సనన్ సీతమ్మ పాత్రలో కనిపించనుంది.

తెలుగులో సుకుమార్ డైరెక్షన్ లో రానున్న ఓ సినిమాలో కృతి సనన్ ను తీసుకునే ఉద్దేశంలో మూవీ టీం ఉన్నట్లు తెలుస్తోంది.

షెహజాదా ప్రమోషన్స్ లో భాగంగా కృతి సనన్ ఈ బ్లూ కలర్ బాడీ కాన్ డ్రెస్ లో కనిపించి కవ్వించింది.

ఈ ఔట్ ఫిట్ లో కృతి అందం రెట్టింపు అయింది. షెహజాదా ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఔట్ ఫిట్ ధరించింది.

రెడ్ కలర్ ఔట్ ఫిట్ లో కృతి సనన్ అదిరిపోయింది.

బ్లాక్ కలర్ సైడ్ స్లిట్ డ్రెస్ లో అప్సరసలా మెరిసిపోయింది ఈ బ్యూటీ.

ఫెమినా బ్యూటీ అవార్డ్స్ లో భాగంగా వైట్ వెస్టర్న్ డ్రెస్ లో కనిపించింది కృతి సనన్.

బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫోజులో కృతి అదిరిపోయింది.



Click it and Unblock the Notifications