Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Avantika Sundar: గ్లామర్ షోతో రచ్చ చేస్తున్న ఖుష్బూ కూతురు అవంతిక సుందర్
ఒకప్పటి కోలీవుడ్ స్టార్ హీరోయిన్, ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఖుష్బూ సుందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సీనియర్ హీరోయిన్ తన గ్లామర్ తో అప్పట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తన అందంతో, అభినయంతో చాలా రోజుల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

ఆ తర్వాత పెళ్లి, పిల్లలు అనంతరం సినిమాల్లోకి అడుగు పెట్టింది ఖుష్బూ. ప్రస్తుతం బీజేపీ తరఫున పవర్ ఫుల్ పొలిటిషన్ గా మారిపోయింది. అలాగే ఖుష్బూ భర్త సుందర్ సి కూడా సినీ అభిమానులకు సుపరిచితమే. ఆయన ఒకప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్. వీరిద్దరి గారాల పట్టి పేరు అవంతిక ఖుష్బూ సుందర్.

అవంతిక గురించి సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి తెలిసే ఉంటుంది. ఈ బ్యూటీ తన గ్లామర్ తో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చూడటానికి ఫారిన్ బ్యూటీలా కనిపించే అవంతిక.. అలాగే ఉండటానికి ఇష్టపడుతుంది.

కర్లీ షార్ట్ హెయిర్ స్టైల్ తోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ జుట్టుకు రకరకాల రంగులు వేసుకుంటూ స్టైలిష్ గా ఉండేందుకు ప్రయారిటీ ఇస్తుంది అవంతిక సుందర్. ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న పిక్స్ ఎక్కువగా పోస్టు చేస్తుంది. సోషల్ మీడియాలో తన లైఫ్ స్టైల్ గురించి నెటిజన్లతో పంచుకుంటుంది.

ఈ బ్యూటీ తన గ్లామరస్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో చిన్న సైజు మిడ్డీ వేసుకుంది. ఈ కలర్ ఫుల్ పొట్టి డ్రెస్సు నుండి తన గ్లామర్ ను ఒలకబోసింది. థైస్ షోతో రచ్చ చేసింది. ఎద అందాలు పూర్తిగా ఆరబోసి కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది.(All Images: Instagram)
టాటూలు అంటే బాగా ఇష్టపడే అవంతిక సుందర్.. థైస్ పై, ఎద, భుజం, చేతులపై వేసుకున్న టాటూలను ఈ పిక్స్ ద్వారా చూపించేస్తోంది. కాస్త బొందుగా కనిపించే అవంతిక, బాలీవుడ్ బ్యూటీస్ లా అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఈ బ్యూటీ త్వరలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతోంది.



Click it and Unblock the Notifications