Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Lakme Fashion Week 2023:షోస్టాపర్‌గా హ్యాట్ అండ్ క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న బ్లాక్ అండ్ గోల్డ్ శారీ అదుర్స్
Lakme Fashion Week 2023:షోస్టాపర్‌గా హ్యాట్ అండ్ క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న బ్లాక్ అండ్ గోల్డ్ శారీ అదుర్స్

లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 3వ రోజు శనివారం జరిగింది. శని వారం రాత్రి రష్మిక మందన్న ర్యాంప్ పై నడుస్తుంటే కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేసింది. చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా నిలిచింది. రష్మిక మందన్న ప్రముఖ డిజైనర్ జెజె వాలయ డిజైన్ చేసిన బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అద్భుతంగా డిజైన్ చేసిన డ్రెస్ లో మెరిసిపోయింది. రష్మిక మందన్న జెజె వాలయ డిజైన్ చేసిన మోడ్రన్ డ్రెస్ లో ఒక క్యూట్ స్మైల్ తో షోలో వారందరిని మనస్సును దొంగిలించేసింది.

image courtesy: Youtube
బాలీవుడ్ లో అత్యంత ప్రసిద్ది చెందిన జెజె వాలియా భారతదేశపు ప్రముఖ డిజైనర్లలో ఒకడు. JJ Valaya పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ ఒక మోడ్రన్ స్టైల్ డ్రెస్సులను డిజైన్ చేయడం మీరు ఈ క్రింది ఫోటోల్లో చూసి ఆనందిస్తారు. అంతే కాదు మీకు నచ్చితే మీరు కూడా ఇలా డిజైన్ చేసి మీ వార్డ్ రోబ్ ను నింపేయవచ్చు..ఇంకెందుకు ఆలస్యం మన హ్యాట్ అండ్ క్యూట్ బ్యూటీని చూసేద్దాం రండి..

హ్యాట్ అండ్ క్యూట్ పుష్ప బ్యూటీ అందరినీ ఆశ్చర్యపరిచింది
మిలన్ ఫ్యాషన్ వీక్‌కి హాజరైన తర్వాత రష్మిక మందన్న తిరిగి వచ్చింది. ఆమె ఓయింట్సుకా టైగర్ బ్రాండ్ కోసం వెళ్ళింది. గల్ఫ్ కనావుత్‌తో ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి.

JJ వాలయ కోసం రష్మిక మందన్న బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అద్భుతంగా డిజైన్ చేసిన శారీలో మెరిసిపోయింది
JJ వాలయ కోసం రష్మిక మందన్న బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అద్భుతంగా డిజైన్ చేసిన డ్రెస్ లో మెరిసిపోయింది. అతను ఆమె కోసం నలుపు మరియు బంగారు రంగు కాంబినేషన్ శారీని ఎంపిక చేసుకున్నాడు. బంగారు పూత పూసిన జాకెట్టు హాట్ అండ్ సెక్సీగా డిజైన్ చేయబడినది. ఈ బ్లౌజ్ ను ఆధునిక డ్రేప్‌లో బెల్ట్ ఉంది.

ఢిల్లీకి చెందిన డిజైనర్ జెజె వాలయ అత్యుత్తమంగా ప్రసిద్ది చెందిన వారిలో ఒకరు
ఢిల్లీకి చెందిన డిజైనర్ జెజె వాలయ అత్యుత్తమంగా ప్రసిద్ది చెందిన వారిలో ఒకరిగా ప్రశంసించబడ్డారు. అతను పురుషుల దుస్తులు మరియు పెళ్లి ట్రౌసోకు డిజైన్ చేయడంలో బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. జెజె వాలాయ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్స్ లో దుస్తులు డిజైన్ చేయడానికి ఇష్టపడతాడు.

ర్యాంప్ మాత్రమే కాదండోయ్ కారుతో కూడా రష్మిక మందన్న
ర్యాంప్ మాత్రమే కాదండోయ్ , దానికి ముందు ఆమె ఫ్రాంక్స్ కారుతో పోజులిచ్చింది. దీని ధర దాదాపు రూ.8 లక్షలు. దాని ముందు రష్మిక మందన్న అద్భుతంగా కనిపించింది.

రష్మిక మందన్నను నేషనల్ క్రష్‌గా కీర్తించారు
హో...! రష్మిక మందన్నకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫ్యాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఆమెను జాతీయ క్రష్‌గా కొనియాడారు. ర్యాంప్‌పై ఆమె నడవడం అక్కడున్న వారందరు ఫిదా అయిపోయారు. వారి పొగడ్తలకు ఆమె సిగ్గుపడిపోయింది. దాంతో ర్యాంప్ కు మరింత అందం వచ్చింది.

రష్మిక మందన్న దేశీ లుక్ అదుర్స్
లాక్మే ఫ్యాషన్ వీక్ 2023లో 3వ రోజున జెజె వాలయా కోసం రష్మిక మందన్న ర్యాంప్‌పై నడిచింది. ఆమె తన నడకను ముగించిన తర్వాత, నటి వ్యాన్ వద్దకు వెళ్లింది. ఫోటో గ్రాఫర్లు వారి కెమెరాల్లో వివిధ భంగిమల్లో బందించారు. కొందరు ఆమె నడకను కొనియాడగా, మరికొందరు ఆమె ఇప్పుడు క్రికెటర్ల క్రష్ అని అన్నారు.



Click it and Unblock the Notifications