Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Lakme Fashion Week 2023: రెడ్ కలర్ బ్రైడల్ లెహంగాలో మెరిసిపోయిన సారా అలీ ఖాన్
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఈ ఎరుపు రంగు లెహంగాలో అప్సరసలా కనిపించింది.
లాక్మే ఫ్యాషన్ ఈవెంట్ లో బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ మెరిసిపోయింది. సారా అలీ ఖాన్ పునీత్ బాలన్ కోసం సారా ర్యాంప్ వాక్ చేసింది. సారా అలీ ఖాన్ అందమైన రెడ్ కలర్ లెహంగాలో అద్భుతంగా కనిపించింది.

లెహంగా దాని సున్నితమైన ఎంబ్రాయిడరీ వర్క్ తో ఆకట్టుకుంది. బ్రైడల్ లెహంగాలో సారా అలీ ఖాన్ పెళ్లికూతురిలా కనిపించింది.

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఈ ఎరుపు రంగు లెహంగాలో అప్సరసలా కనిపించింది.

పునీత్ బాలన్ డిజైనర్ దుస్తుల్లో కనిపించిన సారా అలీ ఖాన్ షో స్టాపర్ గా నిలిచింది.

ఈ స్పెషల్ డ్రెస్ లో సారా అలీ ఖాన్ చాలా క్యూట్ గా కనిపించింది.

ఈ సాంప్రదాయ లెహంగా పైకి ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న దుపట్టా ధరించింది.

ఈ బ్రైడల్ లెహంగా పైకి వెరీ మినిమల్ యాక్ససెరీస్ ధరించింది. లెఫ్ట్ హ్యాండ్ కు రెండు బ్యాంగిల్స్ వేసుకుంది. కుడి చేతి చూపుడు వేలికి బిగ్ సైజ్ రింగ్ ధరించింది.



Click it and Unblock the Notifications