Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.!
Lakme Fashion Week 2023: లాక్మే ఫ్యాషన్ వీక్ లో అలరించిన ఖాదీ వస్త్రాలు, అద్భుతమైన డిజైన్లతో ఆకట్టుకున్న మోడల్
కొత్త కొత్త డిజైన్లు, అంతకుమించిన మెరుపులతో ఖాదీ వస్త్రాలు అలరించాయి. సాంప్రదాయ వస్త్రాలను సైతం ఎంత చక్కగా ఫ్యాషన్ గా, స్టైలిష్ గా, మోస్ట్ గ్లామరస్ గా ధరించవచ్చో లాక్మే ఫ్యాషన్ వీక్ లో చూపించారు.
ఫ్యాషన్ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న లాక్మే ఫ్యాషన్ వీక్ ఆసక్తిగా సాగుతోంది. మార్చి 9వ తేదీ నుండి ప్రారంభమైన ఈ దేశవ్యాప్త ఫ్యాషన్ ఈవెంట్.. అద్భుతమైన డిజైన్లు ప్రదర్శిస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటూ సాగుతోంది.

ఎప్పట్లాగే లాక్మే ఫ్యాషన్ వీక్ లో అద్భుతమైన డిజైన్లో ఫ్యాషన్ డిజైనర్లు పాల్గొంటున్నారు. మొదటి రోజూ ఖాదీ ఇండియా నుండి మోడల్స్ ధరించి ఖాదీ వస్త్రాలు అమితంగా ఆకట్టుకున్నాయి.

కొత్త కొత్త డిజైన్లు, అంతకుమించిన మెరుపులతో ఖాదీ వస్త్రాలు అలరించాయి. సాంప్రదాయ వస్త్రాలను సైతం ఎంత చక్కగా ఫ్యాషన్ గా, స్టైలిష్ గా, మోస్ట్ గ్లామరస్ గా ధరించవచ్చో లాక్మే ఫ్యాషన్ వీక్ లో చూపించారు.

ఈ ఎల్లో కలర్ ఖాదీ శారీలో మోడల్ కనిపించింది. ఈ ఎల్లో కలర్ శారీకి బ్లూ కలర్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది. ఆరెంజ్ కలర్ ట్రెండీ బ్లౌజ్ అదిరిపోయింది. వెరీ మినిమల్ యాక్ససెరీస్ తో స్టైల్ చేశారు. హెయిర్ ను లూజ్ గా వదిలేశారు.

ఈ బ్లూ కలర్ శారీ విత్ బ్లాక్ కలర్ పల్లు చాలా ట్రెండీ లుక్ ను తీసుకువచ్చింది. రెండ్ కలర్ బార్డర్ చాలా అద్భుతంగా ఉంది. దీనిపైకి ఫుల్ లెంగ్త్ బ్లాక్ బ్లౌజ్ జత చేశారు. మెడలో నల్ల పూసల దండ మంచి లుక్ ను అందించింది.

మామూలు శారీని ట్రెడిషన్ లా స్టైల్ చేశారు. ఆరెంజ్ కలర్ శారీని బ్లాక్ కలర్ తో మ్యాచ్ చేశారు. సాంప్రదాయ వేడుకల్లో వేసుకునేలా ఈ డిజైన్ ను తీర్చిదిద్దారు.



Click it and Unblock the Notifications