Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Lakme Fashion Week 2023: బేబీ బంప్‌తో ర్యాంప్ వాక్, లాక్మే ఫ్యాషన్ ఈవెంట్లో మార్వా మెరుపులు
బేబీ బంప్ తోనూ అంటారా మార్వా తన అందాన్ని ప్రదర్శించి షోకు వీక్షకుల చూపులన్నీ తనపై ఉండేలా చేసింది. సిమ్రీ డ్రెస్ ధరించి అంటారా మార్వా ర్యాంప్ వాక్ చేసింది.
లాక్మే ఫ్యాషన్ ఈవెంట్ లో అందాల తారలు, మోడళ్లు రకరకాల ఫ్యాషన్ దుస్తుల్లో హొయలొలికిస్తున్నారు. అనిల్ అంబానీ సతీమణి అయిన టీనా అంబానీ మేనకోడలు అంటారా మార్వా ఈ షోలో అందరి దృష్టిని ఆకర్షించింది. తన బేబీ బంప్ తో ర్యాంప్ వాక్ చేసింది.

బేబీ బంప్ తోనూ అంటారా మార్వా తన అందాన్ని ప్రదర్శించి షోకు వీక్షకుల చూపులన్నీ తనపై ఉండేలా చేసింది. సిమ్రీ డ్రెస్ ధరించి అంటారా మార్వా ర్యాంప్ వాక్ చేసింది.

ఈ డ్రెస్ లో అంటారా మార్వా చాలా క్యూట్ గా కనిపించింది. ఆమె ఫుల్ స్లీవ్ క్రాప్ టాప్ ప్లంజింగ్ నెక్ లైన్ డ్రెస్ తో తన స్టైల్ ను పూర్తి చేసింది.

అంటారా పూర్తి పేరు అంటారా మోతివాలా మార్వా. ఆమె బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ బంధువు మోహిత్ మార్వా భార్య. వ్యాపారవేత్త అనిల్ అంబానీ భార్య టీనా అంబానీకి మేనకోడలు. 2014లో ఫగ్లీ చిత్రంతో అంటారా మార్వా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.
లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 లో ఇత్ర్ డిజైన్ చేసిన దుస్తులను ధరించింది.
ఫుల్ స్లీవ్ లు కత్తిరించిన టాప్ తో పాటు నెక్ లైన్, స్కర్ట్ తో పాటు రచ్డ్ ఫ్రంట్ ను ధరించింది.



Click it and Unblock the Notifications