Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Lakme Fashion Week 2023: ఫ్యాషన్ షో మహత్యం: విజువల్ ట్రీట్ బాగుంది: బ్లౌజ్ లేకుండానే సెక్సీగా చీరను ఇలా ..
Lakme Fashion Week 2023: లాక్మే ఫ్యాషన్ షో మహత్యం: విజువల్ ట్రీట్ బాగుంది: బ్లౌజ్ లేకుండానే సెక్సీగా చీరను ఇలా కూడా కట్టుకోవచ్చు..!
మన భారతీయ సాంప్రదాయంలో చీరకట్టుకు ఉన్న విలువ మరే దుస్తులకు ఉండదంటే అతిశయోక్తి కాదు. మన ఇండియన్ కల్చర్ విదేశాల్లో కూడా కనబడుతుంటుంది. విదేశీ మహిళలు మన ఇండియాను సందర్శించినప్పుడు కూడా చీర కట్టుకోవాలనే ఉత్సాహాం మనం చాలా మందిలో గమనిస్తుంటాం. వారు చీర కట్టుకోవడం రాకపోయినా వారు ప్రయత్నిస్తుంటారు. అటువంటి గొప్ప సాంప్రదాయం ఉన్న మన భారత దేశంలో చీర కట్టు వివిధ రూపాల్లో కట్టుకుంటారు. బహుషా అలా వివిధ రూపాల నుండి నేర్చుకున్నదేనేమో ఈ లాక్మే ఫ్యాషన్ వీక్ లోని చీర కట్టు వివిధ డిజన్లో తో ఆకట్టుకుంటున్నాయి. చీరను ఎన్ని రకాలుగా కట్టుకోవాలలో అన్ని రకాలుగా మన మోడల్స్ ర్యాంప్ వాక్ లో చూపిస్తున్నారు.

కొందరు డిజైనర్లు డిజైన్ చేసిన చీరలు ఈ లాక్మే ష్యాషన్ వీక్ లో చాలా మోడ్రన్ గా కనబడుతున్నాయి. అసలు చీరకట్టులో ఇన్ని విధాలున్నాయా అన్నట్టుగా అబ్బురపరుస్తున్నాయి. ర్యాంప్ వాక్ పై వారు ప్రదర్శిస్తున్న వాటిని చూస్తుంటే ఆశ్చర్యం కలగక తప్పదు. ఈ చీరకట్టు డిజైన్స్ అన్నీ డిజైనర్ అనావిలా డిజైన్ చేసినవి . మరి ఇంకెదుకు ఆలస్యం మీరు కూడా ఈ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్న చీరకట్టును చూసి ఆనందించండి..అలాగే మీ అభిప్రాయం కూడా మాతో పంచుకోండి..

చీరే జాకెట్ అయితే
ఈ స్టైల్ మనం ఎప్పుడో పాత సినిమాల్లో చూసినట్టు ఉంది కదా. నిరీక్షణ సినిమాలో ఇదే గెటప్ లో నటి అర్చనగారు కనిపించడం మర్చిపోయారు. ఇప్పుడు అదే స్టైల్ మళ్లీ ట్రెండ్ అయ్యింది. దీనికి ప్రత్యేకంగా జాకెట్ కుట్టించుకునే అవసరం లేకుండా...హాహాహా.. బ్లౌజ్ స్టిచింగ్ ఛార్జ్ కూడా మిగిలిపోయింది.

చీర కట్టుకున్నావా? చుట్టుకున్నావా
ఇదేం డిజైన్ రా బాబు , చీర చుట్టేసుకున్నట్లు, బహుషా ఆమెకు చీర కట్టడం రాదేమో అన్నట్లు అనిపిస్తున్న ఈ మోడ్రన్ చీర కట్టు మరి ఎంత మందిని అలరించిందో..మరి మీకు ఇష్టమైందా

ట్రైబల్ డిజైన్స్
కొన్ని ట్రైబల్ ఏరియాస్ లో జాకెట్ ధరించరు.వీరి ఫ్యాషన్ కూడా అలాగే తలపిస్తోంది. ఈ డిజన్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ లో రాణించింది. టీనేజర్స్ ఫ్యాషన్ షోలో దీన్ని ప్రయత్నించివచ్చు.

హో... వెరీ హాట్ గురు
ఇక్కడ ప్రదర్శిస్తున్న మోడల్స్ ధరించిన చీరకట్టు అలా లాంగ్ ఫ్రాక్ కాదు, స్కర్ట్ కాదు.. కానీ ష్లీవ్ లెస్, షోల్డర్ లెస్ చీర కట్టు మాత్రం అందంగా సెక్సీగా కుర్రకారునైతే సొల్యు కార్చుకునేలా చేస్తుంది. మరి మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి బాస్...



Click it and Unblock the Notifications