Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Lakme Fashion Week 2023: వావ్.. లాక్మే ఫ్యాషన్ ఈవెంట్‌కు రొమాంటిక్ టచ్ ఇచ్చిన సాన్య మల్హోత్రా
సాన్య మల్హోత్రా ఈ ఈవెంట్ లో సెగలు రేపుతూ ర్యాంగ్ పైకి వచ్చింది. ఆరెంజ్ కలర్ డ్రెస్సులో సాన్య మల్హోత్రా అదిరిపోయింది.
లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 అంచనాలకు తగ్గట్లుగానే సాగుతోంది. ఎంతో మంది డిజైనర్లు తమ డిజైన్లతో ఫ్యాషన్ ఈవెంట్ ను కలర్ ఫుల్ గా మారుస్తున్నారు. వివిధ రకాల డిజైనర్ డ్రెస్సుల్లో మోడల్స్ ర్యాంప్ పై హొయలు పోతున్నారు. క్రేజీ, ట్రెండీ, ఔట్ ఆఫ్ ది బాక్స్ డిజైన్లతో లాక్మే ఫ్యాషన్ ఈవెంట్ అట్టహాసంగా సాగుతోంది.

బాలీవుడ్ బ్యూటీస్ ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొంటూ డిజైనర్ ఔట్ ఫిట్ లో తమ అందచందాలను ఆరబోస్తున్నారు. లాక్మే ఫ్యాషన్ వీక్ ఈవెంట్ రెండో రోజు పలువురు భామలు ర్యాంప్ పై హొయలు పోయారు.

సాన్య మల్హోత్రా ఈ ఈవెంట్ లో సెగలు రేపుతూ ర్యాంగ్ పైకి వచ్చింది. ఆరెంజ్ కలర్ డ్రెస్సులో సాన్య మల్హోత్రా అదిరిపోయింది.

ఆరెంజ్ కలర్ ఔట్ ఫిట్ లో సాన్య మల్హోత్రా ఔరా అనిపించింది.

ఫ్లర్టేషస్ తీర్చిదిద్దిన ఈ డ్రెస్ లో ఈ బాలీవుడ్ బ్యూటీ అప్సరసలా కనిపించింది.

టూపీస్ గా వచ్చిన ఈ డ్రెస్ లో సాన్య మల్హోత్రా అదిరిపోయింది. వేవీ దుపట్టా స్టైల్ ను జోడించింది.

ఆరెంజ్ కలర్ ఔట్ ఫిట్ పైకి గోల్డ్ కలర్ హీల్స్ వేసుకుంది. చేతులకు బంగారు రంగు మెస్సీ స్టైల్ గాజులు అందంగా ఉన్నాయి.
చెవులకు గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎప్పట్లాగే సాన్య మల్హోత్రా తన కర్లీ హెయిర్ ను ఈ స్టైల్ కు జోడించింది.



Click it and Unblock the Notifications