Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Lakme Fashion Week 2023: చమ్కీ డ్రెస్సులో చమక్కుమన్న సోనాక్షి సిన్హా
లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 లో రెండో రోజు మూడో షోలో ఇత్ర్, తాన్యా ఖనిజా, వరుణ్ నిదికా డిజైన్స్ ను మోడల్స్ ర్యాంప్ పై ప్రదర్శించారు. ఈ షోలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా షో స్టాపర్ గా వచ్చింది.
ముంబయిలోని జియా గార్డెన్ లో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 అంచనాలకు తగ్గట్లుగా అదిరిపోయే రేంజ్ లో జరుగుతోంది. రెండో రోజు బాలీవుడ్ కు చెందిన సినీ సెలెబ్రిటీలు లాక్మే ఫ్యాషన్ ఈవెంట్ లో ర్యాంప్ పై తమ స్టైల్ ప్రదర్శించారు. ఒకరికి మించి ఒకరు డిజైనర్ దుస్తుల్లో తమ గ్లామర్ ను ఒలకబోశారు.

లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 లో రెండో రోజు మూడో షోలో ఇత్ర్, తాన్యా ఖనిజా, వరుణ్ నిదికా డిజైన్స్ ను మోడల్స్ ర్యాంప్ పై ప్రదర్శించారు. ఈ షోలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా షో స్టాపర్ గా వచ్చింది.

రన్ వే వేదికగా జరిగిన ఈ షోలో సోనాక్షి గోల్డ్ బ్లాక్ కలర్ చమ్కీల డ్రెస్సులో మెరిసిపోయింది.

గోల్డ్ కలర్ లెహంగాలో సోనాక్షి ఎంతో అందంగా కనిపించింది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో వచ్చిన ఈ డ్రెస్ పైకి సోనాక్షి అదే రంగు దుపట్టా ధరించింది.

సేమ్ కలర్ లెహంగా, బ్లౌజ్, దుపట్టాతో మోనోక్రోమిక్ లుక్ ను తీసుకువచ్చింది సోనాక్షి. సోనాక్షి అందానికి, శరీర సౌష్టవానికి సరిగ్గా సరిపోయే డిజైన్ ను ఎంచుకున్నారు డిజైనర్ ఇత్ర్.

ఈ స్పార్కిల్ ఔట్ ఫిట్ పైకి సోనాక్షి ఎలాంటి యాక్ససెరీస్ ధరించకుండానే స్టైల్ గా కనిపించింది.



Click it and Unblock the Notifications