Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Lakme Fashion Week 2023: లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరిసిన కల్కీ కోచ్లిన్
ఈషా ఆమిన్ డిజైన్ చేసిన ఔట్ ఫిట్ లో బాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యూటీ కల్కీ కోచ్లిన్ ర్యాంప్ పై ప్రదర్శన ఇచ్చారు.
లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 అంచనాలను అందుకుంటోంది. ఎంతో మంది డిజైనర్లు తమ డిజైన్లను ప్రదర్శిస్తూ ఈ బిక్ ఫ్యాషన్ ఈవెంట్ కు మంచి కళను తీసుకొస్తున్నారు.

ముంబయిలోని జియా గార్డెన్ లో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్ లో మూడో రోజు బాలీవుడ్ కు చెందిన సినీ సెలెబ్రిటీలు పాల్గొన్నారు.

ఈషా ఆమిన్ డిజైన్ చేసిన ఔట్ ఫిట్ లో బాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యూటీ కల్కీ కోచ్లిన్ ర్యాంప్ పై ప్రదర్శన ఇచ్చారు.

ఈషా ఆమిన్ డిజైన్లతో కల్కీ షో స్టాపర్ గా నిలిచింది.

మల్టీ కలర్ లైనింగ్ తరహాలో డిజైన్ చేసిన ఈ వెస్టర్న్ ఔట్ ఫిట్ లో కల్కీ క్రేజీగా కనిపించింది.

ఈ మల్టీ కలర్ ఔట్ ఫిట్ పైకి వివిధ రంగుల్లో తీర్చిద్దిదిన బ్లేజర్ ధరించింది.

లెఫ్ట్ హ్యాండ్ కు బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దీనిని కుందన్స్ తో డిజైన్ చేశారు. బ్లాక్ అండ్ బ్లూ కలర్ నెయిల్ కలర్ క్యారీ చేశారు.

నెక్ పీస్ కూడా మల్టీ కలర్ తో ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా అదే రంగులో ఉండేలా స్టైల్ చేశారు.
మెస్సీ కర్లీ హెయిర్ లో కల్కీ లుక్ ను ఫినిష్ చేశారు ఆర్టిస్ట్స్.



Click it and Unblock the Notifications