Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Lakme Fashion Week 2023: ఈ డ్రెస్సులు కాస్త విభిన్నం, సముద్ర జీవుల నుండి ప్రేరణ పొందారనుకుంటా!
సముద్ర జీవుల నుండి ప్రేరణ పొంది డిజైన్ చేశారా అనుకునేలా కొన్ని డ్రెస్సులు ఉన్నాయి. ఈ డ్రెస్సులో ఓ మోడల్ రెడ్ కలర్ డ్రెస్సు ధరించింది. దీనిని ఏదైనా వింత తరహా ఆక్టోపస్ నుండి ఇన్ స్పైర్ అయినట్లుగా కనిపిస్తోంది.
లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 అద్భుతంగా సాగుతోంది. సినీ సెలబ్రిటీలు ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో అద్భుతమైన ఔట్ ఫిట్ లతో ర్యాంప్ వాక్ చేస్తూ అలరిస్తున్నారు. మొదటి రెండు రోజులు పలు షోలు జరగ్గా.. పలువురు బాలీవుడ్ బ్యూటీస్ షో స్టాపర్ గా అలరించారు.

ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో ఎంతో మంది డిజైనర్లు తమ అద్భుతమైన ఔట్ ఫిట్ లు ప్రదర్శించారు. ఒకదానికి మించి మరొకటి అన్నట్లుగా ఔట్ ఫిట్స్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో అద్భుతమైన డ్రెస్సుల నుండి ఆశ్చర్యపరిచే ఔట్ ఫిట్ ల వరకు మోడల్స్ దుస్తులు ధరించి ర్యాంప్ పై హొయలొలికిస్తున్నారు.

సముద్ర జీవుల నుండి ప్రేరణ పొంది డిజైన్ చేశారా అనుకునేలా కొన్ని డ్రెస్సులు ఉన్నాయి. ఈ డ్రెస్సులో ఓ మోడల్ రెడ్ కలర్ డ్రెస్సు ధరించింది. దీనిని ఏదైనా వింత తరహా ఆక్టోపస్ నుండి ఇన్ స్పైర్ అయినట్లుగా కనిపిస్తోంది.

ఈ డార్క్ గ్రీన్ కలర్ డ్రెస్ ను అక్టోపస్ సముద్ర జీవి నుండి ప్రేరణ పొందారేమో అనిపిస్తుంది.

జెల్లీ ఫిష్ లాంటి సముద్ర వింత జీవి నుండి ఇన్ స్పైర్ అయినట్లుగానే అనిపిస్తోంది ఈ డ్రెస్.

గోల్డెన్ అక్టోపస్ ఇన్ స్పైర్డ్ డ్రెస్ ఇది. కాదంటారా.. మీరే చెప్పండి.

పగడపు దిబ్బల నుండి ప్రేరణ పొందినట్లుగా ఉన్నారు డిజైనర్.

వింత సముద్రపు మొక్కల్లాగా ఉంది ఈ డ్రెస్

సముద్ర రెడ్ కలర్ ఫిష్ నుండే ప్రేరణ పొంది ఈ డ్రెస్ ను డిజైన్ చేసినట్లుగా ఉన్నారు.

ఈ వైట్ అండ్ ఎల్లో కలర్ డ్రెస్ మాత్రం తప్పకుండా సముద్రపు వింత జీవి నుండే ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తోంది.



Click it and Unblock the Notifications