Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Lakme Fashion Week 2023: ఎరుపు రంగు దుస్తుల్లో ఎరుపెక్కిన అందంతో శోభితా ధూళిపాల
తరుణ్ తహిలియానీ తీర్చిదిద్దిన ఔట్ ఫిట్ లో గూఢచారి బ్యూటీ శోభితా ధూళిపాల మెరిసిపోయింది. రెడ్ కలర్ ఔట్ ఫిట్ లో ఎరుపెక్కిన అందాలను ప్రదర్శించింది. ఫ్యాషన్ షోలో శోభితా ధూళిపాల తరుణ్ తహిలియానీకి షో స్టాపర్ గా మారింది.
అద్భుతమైన డిజైనర్ డ్రెస్సులు, అత్యద్భుతమైన సొగసుతో లాక్మే ఫ్యాషన్ వీక్ ఆకట్టుకునేలా సాగుతోంది. ఫ్యాషన్ ఈవెంట్ రెండో రోజు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ భామలు ర్యాంప్ పై డిజైనర్ డ్రెస్సులో తమ అందచందాలను ప్రదర్శించారు.

తరుణ్ తహిలియానీ తీర్చిదిద్దిన ఔట్ ఫిట్ లో గూఢచారి బ్యూటీ శోభితా ధూళిపాల మెరిసిపోయింది. రెడ్ కలర్ ఔట్ ఫిట్ లో ఎరుపెక్కిన అందాలను ప్రదర్శించింది. ఫ్యాషన్ షోలో శోభితా ధూళిపాల తరుణ్ తహిలియానీకి షో స్టాపర్ గా మారింది.

హాట్ రెడ్ గౌను అద్భుతంగా తీర్చిదిద్దారు డిజైనర్లు. ఈ సిజ్లింగ్ రెడ్ గౌన్ శోభితాకు హాట్ నెస్ ను జోడించంది. ఎక్స్‌ట్రార్డినరీ డిటైలింగ్ అదిరిపోయింది. సిల్హౌట్ తో అలంకరించబడిన ఈ రెడ్ గౌను విశేషంగా ఆకట్టుకుంది.

డెకోలేటేజ్, వి నెక్ లైన్, షోల్డర్స్ పై విశాలమైన స్ట్రాప్స్, బోడీస్ పై క్రిస్-క్రాస్ సిల్హౌట్, షీర్ ప్యానెల్ తో కార్సెట్డ్ బోనింగ్, మిడ్‌రిఫ్‌పై ఎంబెలిష్మెంట్స్ చక్కగా ఉన్నాయి.

ఫిగర్ హగ్గింగ్ ఫిట్, ఫ్లోర్ తో ఈ ఔట్ ఫిట్ ను తీర్చిదిద్దారు. స్వీపింగ్ హెమ్, వెనక భాగంలో కటౌట్, లాంగ్ ట్రైన్స్ ఈ డ్రెస్ ను అద్భుతంగా మార్చాయి.

స్ట్రాపీ హై హీల్స్, డాంగ్లింగ్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ రింగ్స్ తో యాక్ససెరీస్ జోడించారు.
శోభితా గ్లామ్ పిక్స్ కోసం బోల్డ్ రెడ్ లిప్ షేడ్, స్మోకీ ఐ షాడో, వింగ్డ్ ఐలైనర్, మస్కారా, ఫీదర్డ్ బ్రోస్, బ్లష్డ్ చీక్ బోన్స్, డ్యూ బేస్, షార్ప్ కాంటౌరింగ్, వెట్ హెయిర్ డో తో స్టైల్ చేసింది.



Click it and Unblock the Notifications