Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Lakme Fashion Week 2023: అద్భుతమైన డ్రెస్సుల నుండి ఆశ్చర్యపరిచే ఔట్‌ఫిట్‌ల వరకు..
లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 లో అద్భుతమైన డ్రెస్సుల నుండి ఆశ్చర్యపరిచే ఔట్ ఫిట్ ల వరకు మోడల్స్ దుస్తులు ధరించి ర్యాంప్ పై హొయలొలికిస్తున్నారు.
లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 అద్భుతంగా సాగుతోంది. సినీ సెలబ్రిటీలు ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో అద్భుతమైన ఔట్ ఫిట్ లతో ర్యాంప్ వాక్ చేస్తూ అలరిస్తున్నారు. మొదటి రెండు రోజులు పలు షోలు జరగ్గా.. పలువురు బాలీవుడ్ బ్యూటీస్ షో స్టాపర్ గా అలరించారు.

ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో ఎంతో మంది డిజైనర్లు తమ అద్భుతమైన ఔట్ ఫిట్ లు ప్రదర్శించారు. ఒకదానికి మించి మరొకటి అన్నట్లుగా ఔట్ ఫిట్స్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో అద్భుతమైన డ్రెస్సుల నుండి ఆశ్చర్యపరిచే ఔట్ ఫిట్ ల వరకు మోడల్స్ దుస్తులు ధరించి ర్యాంప్ పై హొయలొలికిస్తున్నారు.

లాక్మే ఫ్యాషన్ ఈవెంట్ లో భాగంగా ఓ మోడల్ ఈ డ్రెస్ ధరించింది. వైట్ కలర్ డ్రెస్ పై బ్లాక్ త్రెడ్ తో డిజైన్ చేశారు. ముఖానికు అడ్డుగా మరో డిజైన్ ఉంచారు.

ఏదో సముద్ర జీవి నుండి ఇన్‌స్పైర్ అయి ఈ ఔట్ ఫిట్ ను తీర్చిదిద్దినట్లుగా అనిపిస్తోంది. వైట్ కలర్ పై ఎల్లో కలర్ ఫ్లవర్స్ లా డిజైన్ కనిపిస్తోంది.

గోల్డ్ కలర్ ఔట్ ఫిట్ విశేషంగా అలరించింది. తలపై ఆక్టోపస్ లాంటి హ్యాట్ ఆకట్టుకుంది.

ఒక జాతి మొక్కకు చెందిన ఆకు నుండి ఇన్‌స్పైర్ అయి ఈ ఔట్ ఫిట్ ను తీర్చిదిద్దారు డిజైనర్లు.

సీ క్రియేచర్స్ నుండి ప్రేరణ పొందినట్లు ఈ డ్రెస్ చూస్తేనే అర్థమవుతోంది.

స్యాండ్ టైమర్ స్ఫూర్తితో డిజైన్ చేసిన ఔట్ ఫిట్ ఇది. నేవీ బ్లూ, యాష్ కలర్ కాంబినేషన్ లో దీనిని తీర్చిదిద్దారు డిజైనర్లు.

లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న సంజనా సంగి ఈ క్రేజీ ఔట్ ఫిట్ ను ట్రై చేసింది. మల్టీకలర్ తో వచ్చిన ఈ డ్రెస్ ధరించి సంజనా అలరించింది.



Click it and Unblock the Notifications