Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
క్యాజువల్ అవుట్ ఫిట్స్ లో కత్రినా కైఫ్ ఫర్ఫెక్ట్ లుక్...
Fashion
oi-Staff
By Super Admin
చాలా కాలం తర్వాత మేము కత్రినా కైఫ్ ని చూసాం. మేము ఉడ్తా పంజాబ్ స్క్రీనింగ్ సమయంలో ఆమెను గుర్తించాం. ఆమె దుస్తులను కవర్ చేసాం.
కత్రినా బ్లాక్ స్పాంగెట్టి టాప్, జీన్స్, ఫ్లాట్స్ మరియు ఒక గొలుసు ధరించి కనిపించింది. సాధారణ దుస్తులు మరియు ఎడ్జీ ఆభరణాలతో చాలా అందంగా కనపడింది.

ఆమె స్పాంగెట్టి ఆమె కర్వ్ నడుము బయటకు కనిపించేటట్టుగా ఉంది. కత్రినా ఈ సంవత్సరంలో మంచి లుక్ కలిగిన దుస్తులతో ఎక్కువగా కనపడలేదు. కానీ ఉడ్తా పంజాబ్ స్క్రీనింగ్ లో కనపడి కనువిందు చేసింది.

మేము ఆమెను చూసి ఆశ్చర్యపోయాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ స్కర్టులు మరియు దుస్తులను డాంబికంగా ధరించగా, కత్రినా మాత్రం సాధారణం జీన్స్ ధరించింది.
మరి మీరు ఏమి అనుకుంటున్నారు?
Comments
English summary
Look Of The Day: Katrina Kaif Looked Super Fly In Perfect Pair Of Casuals
Story first published: Tuesday, June 21, 2016, 21:30 [IST]
Other articles published on Jun 21, 2016



Click it and Unblock the Notifications