Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Nikita Dutta: చీరలో సెగలు పుట్టిస్తున్న నికితా దత్తా
నికితా దత్తా.. సోషల్ మీడియా ద్వారా కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న బ్యూటీ. వెబ్ సిరీస్ ల రాకతో కొత్త అందాలు మనకు పరిచయం అవుతూనే ఉన్నాయి. అలా నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఖాకీ ది బిహార్ చాప్టర్ తో పరిచయం అయిన హాట్ బ్యూటీ
నికితా దత్తా.. సోషల్ మీడియా ద్వారా కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న బ్యూటీ. వెబ్ సిరీస్ ల రాకతో కొత్త అందాలు మనకు పరిచయం అవుతూనే ఉన్నాయి. అలా నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఖాకీ ది బిహార్ చాప్టర్ తో పరిచయం అయిన హాట్ బ్యూటీ నికితా దత్తా.

తన అందంతో యూత్ లో సెగలు పుట్టిస్తోంది. ఈ అమ్మడు సాంప్రదాయ చీరల్లోనూ తన హాట్ నెస్ తో ఇన్ స్టాగ్రామ్ లో వేడి ఆవిర్లు తెప్పిస్తోంది. తన అందంతో కుర్రకారుకు పిచ్చిలేపుతోంది

ఈ దిల్లీ చిన్నది మొదట మోడల్ గా తన జర్నీ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టింది. దిల్లీ లో పుట్టినప్పుటికీ పెరిగింది మాత్రం ముంబయి లోనే.

నికితా దత్తా చదువుకుంటున్నప్పటి నుండే మోడలింగ్ పై దృష్టి పెట్టడం మొదలు పెట్టింది. సూపర్ స్ట్రక్చర్, మంచి అందం, హాట్ గా కవ్వించే లుక్స్ తో మోడలింగ్ లో చాలా మందికి పరిచయం అయింది.

2012లో ఫెమినా మిస్ ఇండియాలో ఫైనలిస్ట్ గా నిలిచింది నికితా దత్తా. ఆ తర్వాత తన గ్లామర్ ను చూసి మూవీ మేకర్స్ నికితాకు మొదటిసారిగా లేకర్ హమ్ దీవానా దిల్ అనే సినిమా అవకాశం ఇవ్వగా.. దానిని అందిపుచ్చుకుంది.

తర్వాత 2015 సంవత్సరంలో డ్రీమ్ గర్ల్ అనే టీవీ సీరియల్ లో నటించింది నికితా దత్తా. తొలి చిత్రం అంతగా ఆడకపోవడంతో ఎలాంటి పేరూ రాలేదు. కానీ టీవీ సీరియల్ తో మాత్రం నికితాకు మంచి పేరు, గుర్తింపు వచ్చాయి.

అలా సీరియల్స్ చేస్తూనే పలు షోలలో ఛాన్సులు దక్కించుకుంది నికితా దత్తా. అలా రెండేళ్ల పాటు టీవీ స్క్రీన్ పై అవకాశాలు దక్కించుకుంటూ నికితా అంటే అందరికి తెలిసే రేంజ్ సంపాదించుకుంది.

2018లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మూవీలో ఛాన్స్ వచ్చింది. గోల్డ్ మూవీతో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. ఆ తర్వాత కబీర్ సింగ్, మస్కా, ది బిగ్ బుల్, రాకెట్ గ్యాంక్ లాంటి సినిమాల్లో కనిపించింది.

మరోవైపు పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తోంది ఈ బ్యూటీ. ఒకవైపు సినీ ఫీల్డ్ లో కొనసాగుతూనే మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తోంది నికితా. మంచి గ్లామర్, సూపర్ ఫిగర్ కావడంతో అవకాశాలు బాగానే వస్తున్నాయి.

సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ కుర్రకారుకు టచ్ లోనే ఉంటుంది నికితా దత్తా. తన గ్లామర్ ను ప్రదర్శిస్తూ హాట్ హాట్ ఫోజులతో పిక్స్ దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. ఈ బ్యూటీని ఇన్ స్టాగ్రామ్ లో 1.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. నికితా దత్తా ఇప్పటి వరకు 1,869 పోస్టులు పెట్టింది. తన గ్లామర్ ను ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు కొత్త హాట్ నెస్ ను జోడిస్తూనే ఉంటోంది.



Click it and Unblock the Notifications