Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Sobhita Dhulipala: బ్లాక్ కలర్ డ్రెస్సులో మత్తెక్కిస్తున్న శోభితా దూళిపాళ
గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శోభితా దూళిపాళ. ఈ పక్కా తెలుగు బ్యూటీ.. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు కాకుండా.. బాలీవుడ్ నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా గూఢచారితోనే తనెంటే చెప్పకనే చెప్పే
గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శోభితా దూళిపాళ. ఈ పక్కా తెలుగు బ్యూటీ.. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు కాకుండా.. బాలీవుడ్ నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా గూఢచారితోనే తనెంటే చెప్పకనే చెప్పేసింది ఈ తెనాలి బ్యూటీ.

గూఢచారి తర్వాత తెలుగులోనూ అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు బాలీవుడ్ లో వరుస పెట్టి పలు ప్రాజెక్టులు చేస్తోంది ఈ బ్యూటీ. సౌత్ నుండి నార్త్ కు వెళ్లి శోభితా.. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు సాగుతోంది.

నార్త్ పాపలకు ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ షో చేస్తోంది. ఈ నాజూకు బ్యూటీకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. మెయిన్ క్యారెక్టర్స్ అయితేనే చేస్తాననే కట్టుబాట్లు ఏమీ పెట్టుకోకుండా వచ్చిన మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటోంది.

సినిమాలు, వెబ్ సిరీసులతో సినీ ప్రేక్షకులను అలరిస్తూనే.. సోషల్ మీడియా పోస్టుల ద్వారా కుర్రకారును అట్రాక్ట్ చేస్తోంది. వరుస ఫోటో షూట్లు చేస్తూ వాటిని కుర్రాళ్ల పైకి ఎక్కుపెడుతోంది.

తాజాగా ఈ తెలుగు హాట్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్సులో అందాల ప్రదర్శన కుర్ర హృదయాలను పిండేస్తున్నాయి.

బ్లాక్ కలర్ వెస్టర్న్ ఔట్ ఫిట్ లో నత నడుము, ఎద అందాలను ప్రదర్శించింది. థైస్ ను షో చేస్తూ పిచ్చెక్కిస్తోంది. గ్లామరస్ ఔట్ ఫిట్లతో ఇన్ స్టాలో హీట్ పెంచేస్తోంది.

ఈ బ్యూటీ ఈ మధ్యే పొన్నియన్ సెల్వన్ 1 తో ఆకట్టుకుంది. నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లోనూ నటించింది. వీటితో పాటు కొన్ని సినిమా ప్రాజెక్టులు, వెబ్ సిరీస్ లో నటిస్తూ శోభితా బిజీ బిజీగా ఉంటోంది.

వీటితో పాటు గూఢచారి 2, పొన్నియన్ సెల్వన్ 2 లోనూ కనిపించనుంది. ఈ తెలుగుమ్మాయికి అక్కినేని నాగ చైతన్యకు మధ్య అఫైర్ ఉందని అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని స్వయంగా శోభితా చెప్పడంతో అవి ఆగిపోయాయి.
(images:instagram/sobhitad)



Click it and Unblock the Notifications