Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
Ketika Sharma: ఉప్పొంగే అందాలతో కాక రేపుతున్న కేతిక శర్మ
కేతిక శర్మ.. ఈ బ్యూటీ రోజు రోజుకూ తన గ్లామర్ డోసు పెంచుతూ పక్కా హాట్ బ్యూటీగా పేరుతెచ్చుకుంటోంది. స్టన్నింగ్, టెప్టింగ్ పిక్స్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.
కేతిక శర్మ.. ఈ బ్యూటీ రోజు రోజుకూ తన గ్లామర్ డోసు పెంచుతూ పక్కా హాట్ బ్యూటీగా పేరుతెచ్చుకుంటోంది. స్టన్నింగ్, టెప్టింగ్ పిక్స్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. హాట్ హాట్ ఫోజులతో స్టిల్స్ ఇస్తూ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తోంది.

రొమాంటిక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది కేతిక శర్మ. మొదటి సినిమా పేరుతో పాటు కేతిక శర్మ కూడా తన అందచందాలతో, అదిరిపోయే ఫిగర్ తో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.(image:instagram/ketikasharma)

రొమాంటిక్ సినిమా తర్వాత మరికొన్ని చిత్రాల్లోనూ నటించింది ఈ హాట్ బ్యూటీ. కానీ అవేవీ తనకు పేరు, గుర్తింపు తీసుకురాలేదు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు తన అందాలనే పెట్టుబడిగా పెట్టి సోషల్ మీడియాలో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.(image:instagram/ketikasharma)

సినిమా అవకాశాలు అంతగా లేకపోవడంతో తన ఫోకస్ మొత్తాన్ని సోషల్ మీడియాపైనే పెట్టింది. తరచూ ఫోటో షూట్లు నిర్వహిస్తూ గ్లామర్ ప్రదర్శన చేస్తోంది.(image:instagram/ketikasharma)

బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తోంది. ఎద అందాలతో కుర్రాళ్లకు వెర్రులెత్తేలా చేస్తోంది. ఈ హాట్ బ్యూటీ తన నడుమ ఒంపులతో, ఎద సంపదతో పిచ్చెక్కిస్తుంది.(image:instagram/ketikasharma)

తాజాగా హాట్ బ్యూటీ కేతిక శర్మ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. అందులో కేతిక హాట్ నెస్ చూస్తే కుర్రకారుకు నిద్రలేని రాత్రులు మిగలాల్సిందే.(image:instagram/ketikasharma)

వైట్ కలర్ టాప్ లో తన ఎద అందాలతో ఇన్ స్టాగ్రామ్ లో హీట్ పెంచింది. స్టన్నింగ్ గా ఉన్న ఆ ఫోటోలు ఇప్పుడు కుర్రాళ్లు జూమ్ చేసుకుని మరీ చూసేలా ఉన్నాయి.(image:instagram/ketikasharma)

వైట్ క్రాప్డ్ టాప్ లో తన బిగుతైన అందాలను బిగించి పెట్టింది. మత్తైన, రొమాంటిక్ ఫోజులతో కుర్ర గుండెల్ని మెలిపెట్టింది. ఘాటు ఫోజులో కేతికను చూసిన వారంతా చిత్తై పోతున్నారు.(image:instagram/ketikasharma)




Click it and Unblock the Notifications