Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Esha Gupta: ఏంట్రా బాబు ఈ అందం.. ఈషా గుప్తా హాట్‌నెస్‌కు హీటెక్కిపోతున్న సోషల్ మీడియా
మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్, బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు మోడల్ గా చేస్తోంది. సోషల్ మీడియాలో తన హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ పిక్స్ పోస్టు చేస్తుంటుంది.
బాలీవుడ్ భామల అందాల ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చీర కట్టినా, వెస్టర్న్ డ్రెస్ వేసుకున్నా తమ అందాల ఆరబోత మాత్రం ఆగదు. చాలా బోల్డ్ గా తమ గ్లామర్ ను ప్రదర్శిస్తుంటారు. అలాంటి హీరోయిన్లలో ఈషా గుప్తా గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే.

మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్, బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు మోడల్ గా చేస్తోంది. సోషల్ మీడియాలో తన హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ పిక్స్ పోస్టు చేస్తుంటుంది.

2007లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో గెలిచినప్పటి నుండి ఈషా గుప్తా తన అందాన్ని పెంచుతూ మరింత హాట్ నెస్ ను జోడిస్తూ పోతుంది. మొదటి సినిమా జన్నత్ లో ఎంత అందంగా, హాట్ గా, పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తో ఉందో ఇప్పటికీ వాటిని అలాగే మెయింటైనే చేస్తూ వస్తోంది.

ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ సినిమాలతోనే ఇతర భాషల్లోనూ ప్రేక్షకులను సంపాదించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా పిచ్చెక్కించే ఫోటోలను పోస్టు చేస్తూ కుర్రకారుకు, తన ఫాలోవర్స్ కు మరింత దగ్గరవుతోంది.

సినిమాల్లోకి రాకముందు నుండే మోడల్ గా చేయడంతో ఆరంభం నుండే గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. హాట్ హాట్ ఫోటోలు, వీడియోలను పోస్టు చేస్తూ రెచ్చగొడుతోంది.

రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని హాట్ పిక్స్ పోస్టు చేసింది. బ్లాక్ కలర్ బ్లేజర్ ధరించింది. ఇందులో ఈషా గుప్తా అందాల ఆరబోత మరో రేంజ్ లో ఉంది. ఎద అందాలు కనువిందు చేసేలా బ్రా కూడా ధరించకుండా, బటన్స్ పెట్టుకోకుండా క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది.

ఈ వెడ్డింగ్ లెహంగాలో ఈషా గుప్తా ఎద అందాల ఆరబోత మతి పోగెట్టేలా ఉంది. డి వాసా బై అభి తీర్చిదిద్దిన ఈ లెహంగాలో ఈషా గుప్తా గ్లామర్ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది.

ఈ బ్లూ కలర్ లెహంగాలో ఈషా గుప్తా ఏంజెల్ లా మెరిసిపోయింది. అదితి గుప్తా క్రియేట్ చేసిన ఈ లెహంగాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ అందాల ఆరబోత మరో రేంజ్ లో ఉంది. బ్లూ కలర్ లెహంగాపైకి నెక్ పీస్ ధరించింది. హెయిర్ ను లూజ్ గా వదిలేసింది.

వెడ్డింగ్ వేర్ లో ఈషా గుప్తా గ్లామర్ అద్భుతంగా ఉంది. ఈ ఔట్ ఫిట్ ను సూర్యా శారీస్ తీర్చిదిద్దారు. ఈ బ్రైడల్ లుక్ కోసం ఈషా గుప్తా నెక్ పీస్ తో పాటు హెడ్ పీస్ ధరించింది. ఇవి ఈషాకు బ్రైడల్ లుక్ ను తెచ్చిపెట్టాయి.



Click it and Unblock the Notifications