Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Shriya Saran: తరగని సొగసుతో చంపేస్తున్న శ్రియ.. లేటు వయస్సులోనూ ఘాటు అందాలు
వయస్సు పెరుగుతున్న కొద్దీ శ్రియ శరణ్ అందం పెరుగుతూ పోతోందనే చెప్పాలి. ట్రెడిషన్ వేర్ నుండి వెస్టర్న్ వేర్ వరకు శ్రియ ఏది వేసుకున్నా అందాల ఆరబోత మాత్రం మరో రేంజ్ లో ఉండేలా చూసుకుంటోంది.
టాలీవుడ్ లో యంగ్ హీరోల నుండి అగ్ర హీరోల వరకు ప్రతి ఒక్కరితో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్న నటి శ్రియ శరణ్. కొంతకాలం పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు కావొస్తుంది. కానీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గేదేలే అంటూ తన గ్లామర్ ను ఒలకబోస్తోంది ఈ బ్యూటీ.

ఆర్ఆర్ఆర్ సినిమాలో కనిపించింది శ్రియ. అదే లాస్ట్ తెలుగు సినిమా ఆ తర్వాత మరే సినిమాలు చేయలేదు. కానీ అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది ఈ బ్యూటీ. వయస్సు మీద పడుతున్నా గ్లామర్ విషయంలో మాత్రం కుర్రాళ్లని మెస్మరైజ్ చేస్తూనే ఉంటోంది. (image: instagram/shriya_saran1109)

హీట్ లుక్స్ తో కట్టిపడేస్తుంది. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. రెగ్యులర్ గా ఇన్‌స్టా అకౌంట్ లో పిక్స్ పోస్టు చేస్తోంది. పిచ్చెక్కించే అందంతో కుర్రాళ్లకు నిద్రలేని రాత్రులు మిగిలిస్తోంది. (image: instagram/shriya_saran1109)

వయస్సు పెరుగుతున్న కొద్దీ శ్రియ శరణ్ అందం పెరుగుతూ పోతోందనే చెప్పాలి. ట్రెడిషన్ వేర్ నుండి వెస్టర్న్ వేర్ వరకు శ్రియ ఏది వేసుకున్నా అందాల ఆరబోత మాత్రం మరో రేంజ్ లో ఉండేలా చూసుకుంటోంది.(image: instagram/shriya_saran1109)

తాజాగా శ్రియ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఎల్లో కలర్ శారీలో ఎల్లోరా శిల్పంలా మెరిసిపోయింది శ్రియ. సితార కుడిగే తీర్చిదిద్దిన ఈ ఔట్ ఫిట్ లో శ్రియ అందం రెట్టింపు అయింది. ఎల్లో శారీపైకి డీప్ లోనెక్ హాఫ్ స్లీవ్ బ్లౌజ్ ధరించింది.(image: instagram/shriya_saran1109)

ఈ ఔట్ ఫిట్ లో శ్రియ అందం మరో రేంజ్ లో కనిపించింది. ఈ శారీని ఫాల్గుణి షేన్ పికాక్ ఇండియా తీర్చిదిద్దారు. కబ్జా మూవీ మ్యూజిక్ లాంచ్ సందర్భంగా ఈ శారీ ధరించింది శ్రియ.(image: instagram/shriya_saran1109)

స్టార్ డస్ట్ అవార్డ్స్ కు నికితా వాద్వా హైసాల్కర్ తీర్చిదిద్దిన సన్ డౌన్ కాఫీ బాడీ సూట్ శ్రియ ధరించింది. మెస్మరైజింగ్ వర్క్ తో ఈ ఔట్ ఫిట్ ను తీర్చిదిద్దారు. నెక్ లైన్ వద్ద డిటైలింగ్ అద్భుతంగా ఉంది. (image: instagram/shriya_saran1109)

బ్లూయిష్ సిల్వర్ డిటైలింగ్ తో తీర్చిదిద్దిన ఈ డ్రెస్సులో శ్రియ అదిరిపోయింది. ఈ ఔట్ ఫిట్ ను అజా ఫ్యాషన్ కు చెందిన అమిత్ అగర్వాల్ తీర్చిదిద్దారు. ఈ ఔట్ ఫిట్ పైకి శ్రియ వెరీ మినిమల్ యాక్ససెరీస్ ధరించింది.(image: instagram/shriya_saran1109)

శ్రియ ధరించిన ఈ ఔట్ ఫిట్ ను అజా ఫ్యాషన్సే తీర్చిదిద్దింది. డిజైనర్ సెహ్లా ఖాన్ ఈ డ్రెస్ లో శ్రియ అప్సరసలా మెరిసిపోయింది. తన రొమాంటిక్ లుక్స్ తో పిక్ కు ప్రాణం పోసింది.(image: instagram/shriya_saran1109)



Click it and Unblock the Notifications
