Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Shraddha Das: సాంప్రదాయ లంగా ఓణిలో అందాల ఆరబోత.. 'శ్రద్ధ'గా హీట్ పెంచేస్తోంది
ట్రెడిషనల్ ఎథినిక్ వేర్, వెస్టర్న్ వేర్ అనే తేడా లేకుండా బోల్డ్ గా అందాలు ఆరబోస్తుంది నటి శ్రద్ధా దాస్. సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ పోస్టు చేస్తూ కుర్రకారుకు మాత్రం ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది.
ట్రెడిషనల్ ఎథినిక్ వేర్, వెస్టర్న్ వేర్ అనే తేడా లేకుండా బోల్డ్ గా అందాలు ఆరబోస్తుంది నటి శ్రద్ధా దాస్. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళంతో తెలుగు ప్రేక్షకులను పరిచయం అయిన ఈ బ్యూటీ.. ఆర్య-2 సినిమాలో కనిపించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించిన ఈ బోల్డ్ బ్యూటీకి ఆశించిన మేర పేరు, అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది ఈ భామ. సినిమాల్లో చాలా రేర్‌గా మాత్రమే కనిపిస్తున్నా.. సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ పోస్టు చేస్తూ కుర్రకారుకు మాత్రం ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ లంగా ఓణీ ధరించి హ్యాపీ మహా శివరాత్రి అంటూ కొన్ని పిక్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

ఎల్లో, బ్లూ కలర్ కాంబోలో ఉన్న లంగా ఓణిలో తన పరువాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

వీకెండ్ వైబ్స్ అంటూ శారీలో తన నడుమందాలను ప్రదర్శిస్తూ ఈ పిక్ పోస్టు చేసింది శ్రద్ధా దాస్.

డార్క్ గ్రీన్, మెరూన్ కలర్ కాంబినేషన్ లోని పరికిణిలో శ్రద్ధ తన అందాలతో పిచ్చెక్కించింది.

చీరలో ఎలా హాట్ గా కనిపించొచ్చో శ్రద్ధాను చూసి నేర్చుకోవాలి అనేంత సెగలు రేపుతోంది ఈ పిక్ లో.

వైట్ అండ్ ఆరెంజ్ కలర్ శారీలో అందాల అపరంజిలా కనిపిస్తోంది శ్రద్ధా.

వైట్ కలర్ శారీలో నడుము అందాలతో ఒకవైపు, ఎద అందాలతో మరో వైపు కుర్రాళ్ల దాడికిసిద్ధమైనట్లుగా ఉంది.

వైట్ అండ్ వైట్ శారీలో శ్రద్ధా దేవకన్యలా కనిపిస్తోంది.

బ్లాక్ అండ్ బ్లాక్ శారీ కాంబోలో శ్రద్ధా అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు.

ఆరెంజ్ కలర్ శారీ, బ్లాక్ కలర్ బ్లౌజ్ లో ఆర్య-2 బ్యూటీ అప్సరసలా మెరిసిపోయింది.



Click it and Unblock the Notifications