Latest Updates
-
వృశ్చికం, మేషం, సింహ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 09 జూన్ 2026 -
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.?
Honey Rose: తన అందంతో ఇన్‌స్టాలో సెగలు పుట్టిస్తున్న హనీ రోజ్
హనీ రోజ్.. ఈ కేరళ కుట్టీ గురించి సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. చీరలో, వెస్టర్న్ వేర్ లో, నవ్వుతున్న వీడియోలు, రొమాంటిక్ లుక్ ఇచ్చినవి ఇలా సోషల్ మీడియా అంతా హనీ రోజ్ స్టఫ్ కనిపిస్తోంది. హనీ రోజ్ అందానిక
హనీ రోజ్.. ఈ కేరళ కుట్టీ గురించి సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. చీరలో, వెస్టర్న్ వేర్ లో, నవ్వుతున్న వీడియోలు, రొమాంటిక్ లుక్ ఇచ్చినవి ఇలా సోషల్ మీడియా అంతా హనీ రోజ్ స్టఫ్ కనిపిస్తోంది. హనీ రోజ్ అందానికి కుర్రాళ్లు మతి పోగొట్టుకుంటున్నారు.

ఈ మాలీవుడ్ బ్యూటీ చాలా కాలం నుండే సినీ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ ఇంత క్రేజ్ ఎప్పుడూ రాలేదు. హనీ రోజ్ 2005 నుండే సినిమాలు చేస్తోంది. 2008లో ఆలయం మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ కేరళ బ్యూటీ.

ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఈ వర్షం సాక్షిగా సినిమాలోనూ చేసింది హనీ రోజ్. రెండు తెలుగు సినిమాలు చేసినా హనీ రోజ్ పేరు, గుర్తింపు రాలేదు.

తెలుగులో అంతగా సక్సెస్ కాకపోయినా.. మలయాళంలో మాత్రం వరుసగా మూవీస్ చేస్తోంది హనీ రోజ్. తాజాగా మోహన్ లాల్ సినిమా మాన్‌స్టర్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి మెప్పించింది.

ఆ తర్వాత బాలయ్య బాబు వీరసింహా రెడ్డి మూవీలో హనీ రోజ్ కనిపించింది. సెకండాఫ్ లో హనీ రోజ్ తన గ్లామర్ తో అల్లాడించేసింది. ఈ సినిమాతో హనీ రోజ్ కు పిచ్చిపిచ్చిగా ఫ్యాన్స్ పెరిగిపోయారు.

హనీ రోజ్ వీర సింహారెడ్డి సినిమాకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారిపోయింది. వీరసింహా రెడ్డి సినిమా తర్వాత హనీ రోజ్ ను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

సోషల్ మీడియా నిండా హనీ రోజ్ పోస్టులే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ క్రేజ్ మాములుగా లేదు. ఈ కేరళ కుట్టీకి చెందిన పిక్స్, వీడియోలు ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి.

అలాగే హనీ రోజ్ ఎక్కడికి వెళ్లినా అక్కడ అభిమానులు గుంపులుగా మీద పడుతుంటే సెక్యూరిటీ ఇరకాటంలో పడిపోతున్నారు. తన ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు హనీ రోజ్ తనవంతు ప్రయత్నం చేస్తోంది.

ఈమధ్య కాలంలో ఈ హాట్ బ్యూటీ తన గ్లామరస్ పిక్స్ ను తరచుగా పోస్టు చేస్తోంది. చీరల్లో, వెస్టర్న్ డ్రెస్సులో హనీ అందాన్ని చూసి కుర్రకారు తట్టుకోలేకపోతున్నారు.



Click it and Unblock the Notifications