Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Paayal Rajput: టాప్ తీసేస్తూ ఫోటోకు ఫోజులు, హాట్ బ్యూటీ అందాన్ని చూసి తట్టుకోవడం కష్టమే
ఆర్ఎక్స్ 100.. ఒక్క సినిమాతో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది పాయల్ రాజ్ పుత్. ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
ఆర్ఎక్స్ 100.. ఒక్క సినిమాతో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది పాయల్ రాజ్ పుత్. ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత చాలానే సినిమాలు చేసినా మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ రాలేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారుకు దగ్గరైంది. తన గ్లామర్, సూపర్ ఫిగర్ లో వారి గుండెల్లోకి చేరిపోయింది.

2017లో పంజాబీ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది పాయల్. తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమానే తన డెబ్యూ మూవీ. పాయల్ రాజ్ పుత్ తన అందచందాలతో నెటిజన్స్ కు నిద్రలేకుండా చేస్తోంది.(image:instagram/rajputpaayal)

సాంప్రదాయ దుస్తులు, ఎథినిక్ వేర్, వెస్టర్న్ వేర్.. ఏదైనా కుర్రాళ్లకు పిచ్చెక్కించాల్సిందే తన లక్ష్యం అన్నట్లుగా తన అందచందాలను ఆరబోస్తుంది పాయల్ రాజ్ పుత్.(image:instagram/rajputpaayal)

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ హాట్ హాట్ పిక్ పోస్టు చేసింది. జీన్స్ పైకి మల్టీ కలర్ బ్రా వేసుకుని, పైనుండి నెట్టెడ్ టాప్ ధరించి సూపర్ హాట్ ఫోజులో దర్శనమిచ్చింది.(image:instagram/rajputpaayal)

ఉన్న ఆ కాస్త అడ్డు కూడా తొలగించి కుర్రాళ్లు తన అందాలతో విందు భోజనం పెట్టాలని ఫిక్స్ అయినట్లుగా తన టాప్ ను తొలగిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(image:instagram/rajputpaayal)

నడుము అందాలు, ఎద సంపదను ప్రదర్శిస్తూ తల పైకెత్తి నవ్వుతున్న ఈ ఫోజులో పాయల్ పరువాలు పిచ్చెక్కించేలా ఉన్నాయి. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.(image:instagram/rajputpaayal)

పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తోంది. ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. తన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100.. పాయల్ రాజ్ పుత్ వల్లే అంత పెద్ద హిట్ అయింది. అందుకే మరోసారి పాయల్‌నే నమ్ముకున్న అజయ్ భూపతి.. 'మంగళవారం' అనే టైటిల్ తో సినిమా తెరకెక్కిస్తున్నాడు.(image:instagram/rajputpaayal)
ప్రస్తుతం 'మంగళవారం' సినిమా షూటింగ్ కోనసీమ జిల్లాల్లో జరుగుతోంది. అజయ్ భూపతి కోనసీమ జిల్లాలకే చెందిన వ్యక్తి కావడంతో తన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 ను, ఇప్పుడు 'మంగళవారం' సినిమా షూటింగ్ ను ఆ ప్రాంతాల్లోనే తెరకెక్కిస్తున్నాడు.



Click it and Unblock the Notifications