Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చోపార్డ్ పార్టీలో బ్లాక్ డ్రెస్ లో ఎట్రాక్ట్ చేసిన హాట్ బ్యూటీ సోనమ్ కపూర్
రాల్ఫ్ అండ్ రస్సొ అనే సంస్థ అధికారికంగా సోనమ్ కపూర్ ఫేవరేట్ డిజైన్ హౌస్ గా మారింది. సోనమ్ మొదటి రెడ్ కార్పెట్ లుక్, అలాగే సోనమ్ సెకండ్ డే ప్రెస్ మీట్ తో పాటు గత రాత్రికి చెందిన సోనమ్ సెకండ్ డే రెడ్ కార్పెట్ లుక్; వీటన్నిటిలో కామన్ గా ఉన్న విషయాలను గమనించారా? అవును, అవి కచ్చితంగా రాల్ఫ్ అండ్ రస్సొ ఇంద్రజాలమే.
ఈ ఫ్యాషన్ పరంపరను మనోహరమైన మరొక రాల్ఫ్ అండ్ రస్సొ బ్లాక్ హాట్ కౌచర్ గౌన్ తో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లోని చోపార్డ్ పార్టీలో గత రాత్రి నుంచి సోనమ్ కొనసాగిస్తోంది. ఈ అవుట్ ఫీట్ డ్రమాటిక్ వైబ్ తో చాలా మనోహరంగా ఉంది.

నలుపు రంగు స్ట్రాప్ లెస్ బిజియర్ స్టైల్ టాప్ తో పాటు బ్లాక్ రఫుల్ గౌన్ తో సోనమ్ మెరిసిపోయింది. ఈ గౌన్ కి గ్లాం డాల్ టచ్ రావడం గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన విషయం ఏంటంటే, మొత్తం స్కర్ట్ మొత్తం అలలుగా ఎగసిపడేలా కనిపించే వేవీ టెక్స్చర్ తో డిజైన్ చేయబడింది.

దీనికి సంబంధించి మరొక్క ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. అవేంటంటే, ఈ అవుట్ ఫిట్ కే హైలైట్ గా నిలిచిన మోచేయి వరకు పొడుగు కలిగిన షీర్ గ్లోవ్స్.

చేతివేళ్ళను మాత్రం గ్లోవ్స్ కవర్ చేయకపోవడంతో సమకాలీన ట్రెండ్ కు ఈ అవుట్ ఫిట్ అడ్డం పడుతోంది. క్లాసీ మేకప్ లో చెర్రీ రెడ్ లిప్స్ తో సంప్రదాయంగా కనిపించింది. కంటి మేకప్ లో భారీతనం కనిపించకపోవడంతో మేకప్ అందంగా అమరింది.

మధ్య పాపిడితో కిందికి తీసిన బన్ స్టైల్ లో సోనమ్ హెయిర్ స్టైల్ తో మాయ చేసింది. అలాగే అద్భుతమైన చోపార్డ్ నెక్ పీస్ చోపార్డ్ పార్టీకి తగినట్టుగా ఉంది. చోపార్డ్ పార్టీలో సోనమ్ ఫొటోస్ ను చూడండి. మీకు కూడా సోనమ్ ధరించిన డైమండ్ తో పాటు బ్లాక్ గౌన్ నచ్చిందా. అయితే, కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.



Click it and Unblock the Notifications