Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Hebah Patel: తన హాట్ బ్యూటీతో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్
హెబ్బా పటేల్ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన హాట్ పిక్స్ పోస్తు చేస్తూ కుర్రాళ్లతో టచ్ లో ఉంటుంది. క్లీవెజ్ షో చేస్తూ మతి పోగొడుతుంది.
కుమారి 21 ఎఫ్ మూవీతో కుర్రాళ్ల మనసులో చోటు సంపాదించుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. కుమారి 21 ఎఫ్ కు ముందు ఒక సినిమా తీసినా దాంతో పెద్దగా పేరు, గుర్తింపు రాలేదు. కుమారి 21 ఎఫ్ లో తన బోల్డ్ క్యారెక్టర్, అంతకుమించి బ్యూటీతో హెబ్బా పటేల్ ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత విపరీతమైన క్రేజ్ వచ్చింది.

బోల్డ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు వివిధ భాషల సినిమాల్లో నటించింది. ఓ వైపు హీరోయిన్ గా మూవీస్ చేస్తూనే తన హాట్ అందాలను ఆరబోస్తూ ఐటెమ్ సాంగ్స్ కూడా చేస్తోంది.(image:instagram/ihebahp)

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన హాట్ పిక్స్ పోస్తు చేస్తూ కుర్రాళ్లతో టచ్ లో ఉంటుంది. క్లీవెజ్ షో చేస్తూ మతి పోగొడుతుంది.(image:instagram/ihebahp)

హెబ్బా హాట్ నెస్ కు పిచ్చోళ్లవ్వని కుర్రాళ్లు చాలా తక్కువ మందే. నిజంగా చెప్పాలంటే హెబ్బా అందాల ఆరబోత కంటే అందులో తనిచ్చే హాట్ రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ కే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.(image:instagram/ihebahp)

ప్రస్తుతం హెబ్బా పటేల్ కు ఇన్ స్టాగ్రామ్ లో 1.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ కౌంట్ ను మరింత పెంచుకునేందుకు తరచూ తన బ్యూటీ ఫుల్ గ్లామరస్ పిక్స్ పోస్టు చేస్తూ ఉంటోంది.(image:instagram/ihebahp)

ఈ బోల్డ్ బ్యూటీ సాంప్రదాయ చీర కట్టు నుండి అదిరిపోయే వెస్టర్న్ వేర్ వరకు.. ఏది వేసుకున్నా అందాల ఆరబోత పైనే కాన్సంట్రేట్ చేస్తుంది.(image:instagram/ihebahp)

ఈ పిక్ లో హెబ్బా పటేల్ సిల్వర్, గోల్డ్ కలర్ శారీ కట్టుకుంది. ఈ శారీపైకి డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించింది. లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కు గ్రీన్ కలర్ రింగ్ పెట్టుకుంది. రైట్ హ్యాండ్ కి సిల్వర్ కలర్ బ్రేస్ లెట్ పెట్టుకుంది. హెయిర్ ను లూజ్ గా వదిలేసింది.(image:instagram/ihebahp)

బ్లష్ కలర్ నెట్టెడ్ శారీలో హెబ్బా పరువాలు విందు మామూలుగా లేదు. ఎంబ్రాయిడరీతో వచ్చిన ఈ శారీపైకి సేమ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. వెరీ మినిమల్ యాక్ససెరీస్ ధరించింది.(image:instagram/ihebahp)

బ్లాక్ కలర్ బ్లౌజ్, బ్లాక్ సిల్వర్ నెక్ పీస్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ తో అదిరిపోయే లుక్ లో కనిపించింది హెబ్బా పటేల్. మల్టీ కలర్ టైప్ శారీపైకి బ్లాక్ బ్లౌజ్ తన అందాన్ని రెట్టింపు చేసింది.(image:instagram/ihebahp)



Click it and Unblock the Notifications