Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Pooja Hegde: ఎరుపు చీరలో గార్జియస్‌గా కనిపిస్తున్న పూజా హెగ్డే
బుట్టబొమ్మ పూజా హెగ్డే తన అందచందాలతో ఎప్పుడూ కుర్రకారుకు హీట్ ఎక్కిస్తూనే ఉంటుంది. తాజాగా తన రాబోయే సినిమా సర్కస్ ట్రైలర్ లాంచ్‌కు హాజరైన పూజా.. ఎరుపు రంగు చీరలో తన వయ్యారాలు ఒలకబోసింది. రెడ్ కలర్ సారీ పైకి బ్రాలెట్ బ్లౌ
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే తన అందచందాలతో ఎప్పుడూ కుర్రకారుకు హీట్ ఎక్కిస్తూనే ఉంటుంది. తాజాగా తన రాబోయే సినిమా సర్కస్ ట్రైలర్ లాంచ్‌కు హాజరైన పూజా.. ఎరుపు రంగు చీరలో తన వయ్యారాలు ఒలకబోసింది. రెడ్ కలర్ సారీ పైకి బ్రాలెట్ బ్లౌజ్ ధరించింది.

డిజైనర్ అర్పితా మెహతా ఈ ఎరుపు రంగు చీరను తీర్చిదిద్దారు. ఈ చీరను ధరించిన పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిక్స్ పోస్టు చేసింది. తన పోస్టుకు ఈ క్రిస్మస్‌కు సర్కస్ వచ్చేస్తోందంటూ క్యాప్షన్ ఇచ్చింది. సాంప్రదాయ చీర కట్టునే చాలా ట్రెండీగా తీర్చిదిద్దారు డిజైనర్ అర్పితా మెహతా. ఆ చీరలో పూజా అందం రెట్టింపు అయిందనే చెప్పాలి.

పూజా హెగ్డె ధరించిన ఈ ఎరుపు రంగు చీరను మీరు కూడా సొంతం చేసుకోవాలనుకుంటే అర్పితా మెహతా వెబ్‌సైట్‌లో చీరను, బ్లౌజ్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో రెడ్ కలర్ చీర, ప్లీటెడ్ బ్లౌజ్ సెట్ రూ. 55 వేలకు అందుబాటులో ఉంది.

పూజా హెగ్డే మధ్య విడిపోయిన ఓపెన్ వేవీ ట్రెస్‌లు, మినిమల్ బేస్, ఆన్-ప్లీక్ బ్రౌస్, న్యూడ్ లిప్ షేడ్, కనురెప్పలపై మస్కారా ధరించింది. డైమండ్ చెవిపోగులు, ఆకర్షణీయమైన బ్రాస్‌లెట్‌లు, స్టేట్‌మెంట్ రింగ్‌లు, ప్రకాశవంతమైన ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ బూట్లు ధరించింది.



Click it and Unblock the Notifications