Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Poonam Bajwa: చూస్తే తట్టుకోలేనంత అందం.. పూనమ్ బజ్వా హాట్‌నెస్ ఓవర్ లోడెడ్
పూనమ్ బజ్వా.. ఈ బ్యూటీ తన హాట్ నెస్ తో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. తరచూ తన గ్లామరస్ పిక్స్ పోస్టు చేస్తూ కుర్రాళ్ల మది దోచేస్తోంది.
పూనమ్ బజ్వా.. ఈ బ్యూటీ తన హాట్ నెస్ తో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. తరచూ తన గ్లామరస్ పిక్స్ పోస్టు చేస్తూ కుర్రాళ్ల మది దోచేస్తోంది. ఎద, నాభి అందాల ప్రదర్శనతో పూనమ్ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. 37 ఏళ్ల వయస్సులో పూనమ్ అందంలో కుర్ర హీరోయిన్లకు పోటీ వస్తోంది.

పూనమ్ బజ్వా తెలుగులో చాలానే సినిమాలు చేసింది. పరుగు, బాస్ లాంటి మూవీస్ లో కనిపించి కవ్వించింది. బొద్దుగా ఉంటూ తన క్యూట్ గ్లామర్ లో ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ.

తర్వాత క్రమంగా సినిమా అవకాశాలు తగ్గినా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ను కవ్విస్తూనే ఉంది. మూవీస్ లో కనిపించే ఛాన్స్ ఏలాగూ రావట్లేదని తన అందాన్ని నమ్ముకుని సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేస్తోంది.

నడుము అందాలు, ఎద అందాలతో హాట్ హాట్ ఫోజుల్లో పిక్స్ దిగుతూ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్తు చేస్తోంది. తరచూ తన గ్లామర్ షోతో ఇన్ స్టాలో హీట్ పుట్టిస్తోంది.

ఆ మధ్య పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత పూనమ్ మరే సినిమాలోనూ కనిపించలేదు. మూవీ ఆఫర్స్ కోసం బజ్వా గట్టిగానే ప్రయత్నిస్తోంది.

తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. ఈ పిక్స్ చూసిన కుర్రకారు నిద్రపోకుండా చేయాలన్నదే తన లక్ష్యంగా ఉన్నట్లుగా అనిపిస్తోంది.

ఈ పిక్స్ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నప్పటికీ అదిరిపోయే అందాలతో పూనమ్ కవ్విస్తోంది. కేవలం షర్ట్ మాత్రమే వేసుకుని బెడ్ పై హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది.

బెడ్ పై ప్యాంటు కూడా లేకుండా పిచ్చెక్కించే పిక్స్ పోస్టు చేసింది ఈ భామ. తన థైస్ చూపిస్తూ కవ్వించింది. పూనమ్ పోజులు ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.




Click it and Unblock the Notifications